శ్రీ పద్మావతి స్తోత్రం (Sri Padmavathi Stotram)

విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే |
పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || 1 ||

వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే |
పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 2 ||

కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే |
కారుణ్యకల్పలతికే పద్మావతి నమోఽస్తు తే || 3 ||

సహస్రదళపద్మస్థే కోటిచంద్రనిభాననే |
పద్మపత్రవిశాలాక్షీ పద్మావతి నమోఽస్తు తే || 4 ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయినీ |
సర్వసమ్మానితే దేవీ పద్మావతి నమోఽస్తు తే || 5 ||

సర్వహృద్ద హరావాసే సర్వపాపభయాపహే |
అష్టైశ్వర్యప్రదే లక్ష్మీ పద్మావతి నమోఽస్తు తే || 6 ||

దేహి మే మోక్షసామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనం |
అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోఽస్తు తే || 7 ||

నక్రశ్రవణనక్షత్రే కృతోద్వాహమహోత్సవే |
కృపయా పాహి నః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే || 8 ||

ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం |
భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ || 9 ||

కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః |
శృతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మంగళమ్ || 10 ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!