Home » Stotras » Dasa Mahavidya Sthuthi

Dasa Mahavidya Sthuthi

దశమహావిద్యా స్తుతి (Dasa Mahavidya Sthuthi )

మహా విద్యా మహా కాళి ప్రియ సఖి |
గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1||

ముండ మాలా విభూషితే నీల రూపిణీ |
ఏకాజాత నీల సరస్వతి నమః విఖ్యాతే తారా నమో స్తుతె ||2||

రుధిర పాన ప్రియె కండిత శిరో రూపిణీ |
రక్త కేసి చిన్న బాల నామ విఖ్యాతే చిన్నమస్త నమొస్టుతె ||3||

షోడశకళా పరిపూర్నే ఆధి శక్తి రూపిణీ |
శ్రీ విద్యా పంచ వక్త్రనామ విఖ్యాతే షోడషీ నమోస్తుతె||4||

పాశామ్కూశ దారి దుర్గమా సుర సంహరిని |
శతాక్షి శాకాంభరీ నామ విఖ్యాతే భువనేశ్వరి నమో స్తుతె ||5||

అరుణాంబర ధారి ప్రణవరూపిణీ యోగేశ్వరి |
ఉమా నామ విఖ్యాతే త్రీపుర భైరవి నమో స్తూతే ||6||

ధుష్టా భిచార ధ్వంశిని కాకధ్వజ రధరూడే |
సుతర తర సే నామ విఖ్యాతే ధూమావతీ నమో స్తుతే ||7||

పీతాంభర ధారి శత్రుభయ నీవారిణి |
జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమో స్తుతే ||8||

అర్ధచంద్రధారి కదాంబ వాన వాసిని |
వాగ్దేవీ సరస్వతి నామ విఖ్యాతే మాతంగి నమోస్తూతే||9||

సువర్ణ కాంతి సుమాన్వితా మహా విష్ణు సహాచారిణి |
భార్గవీ మహా లక్ష్మి నామ విఖ్యాతే కమలా నమో స్తూతే ||10||

ఫల స్తుతి
దశమహావిద్యా స్తోత్రం సర్వశత్రు రోగ నివారణం
సర్వ సంపత్కారం పుత్ర పౌత్రాధి వర్ధనమ్

Sri Deepa Lakshmi Stotram

శ్రీ దీపలక్ష్మీ స్తోత్రం (Sri Deepa Lakshmi Stotram) దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే, దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్ । స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం స్తోతుం భవన్తమభిలష్యతి జన్తురేషః ॥ దీపః పాపహరో నౄణాం దీప ఆపన్నివారకః దీపో విధత్తే...

Sri Subramanya Bhujanga stotram

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం (Sri Subramanya Bhujanga stotram) సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ – మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా | విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః || ౧ || న జానామి శబ్దం న...

Sri Vinayaka Chavithi Vratam

వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే, సిద్ధి వినాయక వ్రతము చేసి శాపవిముక్తులు అవుతారు. పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరమకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా! ఉండటానికి పరమశివుని తన ఉదరమందు నివసించాలని వరము పొందాడు....

More Reading

Post navigation

error: Content is protected !!