మహిషాసుర మర్దినీ స్తోత్రం (Mahishasura Mardini Stotram)

Mahishasura Mardhini stotramఅయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందసుతే
గిరివర వింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణుసుతే
భగవతి హే శితి కంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే. || 1 ||

సురవరవర్షిణి దుర్దధర్షిణి దుర్ముఖమర్షిని హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్చిమోషిణి మోహరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధునుతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 2 ||

అయి జగదంబ మదంబ కదంబవన ప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే
మధుమధురే మధుకిటభంజిని కైతభగంజిని రాసరతే
జయజయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్ధిని శైలసుతే. || 3 ||

అయి శతఖండవిఖండితరుండవితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణదండ పరాక్రమశుండమృగాధిపతే
నిజభుజదండనిపాతితచండ విపాతిముండ భటాధిపతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 4 ||

అయి రణదుర్మదశత్రువధోదితదుర్ధరనిర్జరశక్తి భ్రతే
చతురవిచారధురీణమహాశివదూతకృత ప్రమథాధిపతే
దురితదురీహ దురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 5 ||

అయి శరణాగతవిరివధూవర వీరవరాభయదాయికరే
త్రిభువనమస్తక శూలవిరోధిశిరోధికృతామలశూలకరే
దుమిదుమితారాదుందుభినాదమహోముఖరీకృత తిగ్మకరే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 6 ||

అయి నిజహుంకృతిమాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమర విశోషితశోణిత బీజసముద్భవశోణిత బీజలతే
శివ శివ శుంభనిశుంభ మహాహవతర్పిత భూతపిశాచరతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 7 ||

ధనురనుషజ్గరణక్షణ సంగపరిస్ఫుర దజ్గనటత్కటకే
కనకపిశజ్గపృషత్క నిషాజ్గరసద్భటశ్రుజ్గహతావటుకే
కృతచతురజ్గబలక్షితిరజ్గఘటద్భహురజ్గరటద్వటుకే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 8 ||

సురలలనాతతథేయితథాభినయో త్తమనృత్యరతే
హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమిత ప్రేమభరే
ధిమికిటదిక్కటధిమిధ్యని ఘోరమృదంగనినాదలతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 9 ||

జయ జయ జప్యజయే జయశబ్దపరస్తుతి తాత్పరవిశ్వసుతే
ఘుణఘుణఘీంఘీం కృతనూపురశింజిత మోహితభూతపతే
నటితనటార్దనటీనటనాయక నాటితనాత్యసుగానరతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 10 ||

అయిసుమనస్సుమనస్సుమనస్సు మనోహరకాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకరవక్త్రవృతే
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 11 ||

సహితమహావమల్లమతల్లికమల్లి తరల్లకమల్లరతే
విరచితవల్లిక పల్లికమల్లికఘిల్లిక ఘిల్లికవర్గవృతే
సితకృతపుల్లసముల్లసితారుణతల్లజపల్లవసల్లలితే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 12 ||

ఆవిరలగండగలన్మదమేదురమత్త మతజ్గజరాజపతే
త్రిభువనభూషణభూతకలానిధిరూపయోనిధిరాజసుతే
అయిసుదతీజనలాలసమానసమోహనమన్మథరాజసుతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 13 ||

కమలదలామలకోమలకాంతికలాకలితామలభాలలతే
సకల విలాసవికలానిలయక్రమ కేలిచలత్కలహంసకులే
అలికులసంకులకువలయమండలమౌలిమిలవ్వకులాలికులే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే  || 14 ||

కరమురలీరవవీజితకూజితతలజ్జికోకిల మంజుమతే
మిలితపులిందమనోహరగుంజితరంజితశైలనికుంజగతే
నిజగుణభూతమహాశబరీగణసద్గుణసంభ్రుతకేలితలే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 15 ||

కటితలపీతదుకూల విచిత్రమయూఖతిరస్క్రతచంద్రరుచే
ప్రణతసురాసురమౌలిమణిస్ఫూరదంశులసన్నఖ్చంద్రరుచే
జితకనకాచలమౌలిపదోర్జితనిర్జరకుంజరకుంభకుచే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే || 16 ||

విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనునుతే
సురథసమాధిసమానసమాధిసమాధిసుజాతరతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే. || 17 ||

పదకమలం కరుణానిలయే వరివస్యతి యో నుదినం న శివే
అయికమలే కమలానిలయే కమలానిలయః స కథం ను భవత్
తవ పదమేవ వరం పద మిత్యనుశీలయతో మమకిం న శివే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే. || 18 ||

కనకలసత్కలసింధుజలై రానుసించినుతే గుణరజ్గభువం
భజతి స కిం న శాచీకుచకుంభతటీపరిరంభసుఖానుభవమ్
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే. || 19 ||

తవ విమలేన్దుకలం వదనేన్దు మలం సకలం నమ కూలయతే
కిము పురుహుతపురీందుముఖీసుముఖీభిరసౌ విముఖీక్రియతే
మమ తు మతం శివనామమధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే. || 20 ||

అయి మయి దీనదయాలుతయా కృపయివ త్వయా భవితవ్యముమే
అయిజగతో జననీ కృపయా సి యథా సి తథా నుమితా సి రతే
య దుచిత మత్ర భవ త్యురరీకురుతా దురతాపమపాకురుతే
జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే. || 21 ||

ఇతి మహిషాసుర మర్దినీ స్తోత్రం సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: