శ్రీ భవానీ అష్టోత్తర శతనామావళి

 1. ఓం శ్రీ భవాన్యై నమః
 2. ఓం శివాన్యై నమః
 3. ఓం రుద్రాణ్యై నమః ఒరేయ్
 4. ఓం మృడాన్యై నమః
 5. ఓం కాళికాయై నమః
 6. ఓం చండికాయై నమః
 7. ఓం దుర్గాయై నమః
 8. ఓం మహాలక్ష్మ్య నమః
 9. ఓం మహామాయాయై నమః
 10. ఓం పరాయై నమః
 11. ఓం అంబాయై నమః
 12. ఓం అంబికాయై నమః
 13. ఓం అఖిలాయై నమః
 14. ఓం సనాతన్యై నమః
 15. ఓం జగన్మాతృకాయై నమః
 16. ఓం జగదాధారాయై నమః
 17. ఓం సర్వదాయై నమః
 18. ఓం సర్వగాయై నమః
 19. ఓం సర్వాయై నమః
 20. ఓం శర్వాణ్యై నమః
 21. ఓం గౌర్యై నమః
 22. ఓం సింహాసనాసీనాయై నమః
 23. ఓం కాళరాత్ర్యై’ నమః
 24. ఓం సినీవాల్యై నమః
 25. ఓం చిన్మయాయై నమః
 26. ఓం మహాశక్త్యై నమః
 27. ఓం విద్యుల్లతాయై నమః
 28. ఓం అర్థమాత్రాయై నమః
 29. ఓం సాక్షిణ్యై నమః
 30. ఓం అలేఖాయై నమః
 31. ఓం అనూహ్యాయై నమః
 32. ఓం అనుపమాయై నమః
 33. ఓం మహిషమర్ధిన్యై నమః
 34. ఓం వృత్రాసురనిర్మూలహేతవే నమః
 35. ఓం త్రినేత్రాయై నమః
 36. ఓం చంద్రచూడాయై నమః
 37. ఓం సురారాధ్యాయై నమః
 38. ఓం దుర్గాయై నమః
 39. ఓం భ్రమరాంబాయై నమః
 40. ఓం చండ్యై నమః
 41. ఓం చాముండాయై నమః
 42. ఓం శివార్ధరూపిణ్యై నమః
 43. ఓం సిద్దిదాయై నమః
 44. ఓం పర్వతవర్దిన్యై నమః
 45. ఓం సింహాధిష్ఠాయై నమః
 46. ఓం భక్తహృదయాధిస్థాయై నమః
 47. ఓం మహావిద్యాయై నమః
 48. ఓం ప్రకృత్యై నమః
 49. ఓం వికృత్యై నమః
 50. ఓం సుకృత్యై నమః
 51. ఓం సర్వకృత్యై నమః
 52. ఓం నిత్యై నమః
 53. ఓం నిశ్చలాయై నమః
 54. ఓం నిరాలంబాయై నమః
 55. ఓం సర్వాధారాయై నమః
 56. ఓం సర్వేశ్వర్యై నమః
 57. ఓం వాగ్దేవతాయై నమః
 58. ఓం కళాయై నమః
 59. ఓం విశ్వంభరాయై నమః
 60. ఓం విశ్వమోహిన్యై నమః
 61. ఓం సృష్టిస్థితిలయ హేతవే నమః
 62. ఓం సర్వమంగళాయై నమః
 63. ఓం లావణ్యాయై నమః
 64. ఓం సౌందర్యలహర్యై నమః
 65. ఓం ఆసన్ని వారిణ్యై నమః
 66. ఓం సర్వతాపవారిణ్యై నమః
 67. ఓం అమృతమణితాటంకాయై నమః
 68. ఓం గాయత్ర్యై నమః
 69. ఓం గాంధర్వాయై నమః
 70. ఓం ఆఢ్యాయై నమః
 71. ఓం అభయాయై నమః
 72. ఓం అజేయాయై నమః
 73. ఓం అగమ్యా నమః
 74. ఓం దుర్గమా నమః
 75. ఓం చిదానందలహర్యై నమః
 76. ఓం వేదాతీతాయై నమః
 77. ఓం మణిద్వీపావాసాయై నమః
 78. ఓం మహత్తరాయై నమః
 79. ఓం జగద్దితభవాయై నమః
 80. ఓం మహామత్యై నమః
 81. ఓం మేధాయై నమః
 82. ఓం స్వధాయై నమః
 83. ఓం స్వాహాయై నమః
 84. ఓం వటుప్రియాయై నమః
 85. ఓం దుర్గాసురభంజన్యై నమః
 86. ఓం జగత్ శరణ్యాయై నమః
 87. ఓం శివమంచస్థితాయై నమః
 88. ఓం చింతామణిగృహిణ్యై నమః
 89. ఓం స్తోత్రప్రియాయై నమః
 90. ఓం సదాచారాయై నమః
 91. ఓం నిర్విచారాయై నమః
 92. ఓం నిష్కామసేవాప్రియాయై నమః
 93. ఓం వ్రతరూపాయై నమః
 94. ఓం యజ్ఞమయాయై నమః
 95. ఓం యజ్ఞేశాయై నమః
 96. ఓం శివప్రియాయై నమః
 97. ఓం ప్రాణసారాయై నమః
 98. ఓం జగత్ప్రాణాయై నమః
 99. ఓం అద్యంతరహత్యాయై నమః
 100. ఓం ఇంద్రకీలాద్రివాసిన్యై నమః
 101. ఓం గుణత్రయవివర్జితాయై నమః
 102. ఓం కోటిసూర్యప్రభాయై నమః
 103. ఓం శాంభవ్యే నమః
 104. ఓం హింగుళ్యై నమః
 105. ఓం ప్రహ్లాదిన్యై నమః
 106. ఓం వహ్నివాసిన్యై నమః
 107. ఓం పతాకిన్యై నమః
 108. ఓం పంచమప్రియాయై నమః

ఇతి శ్రీ భవాని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

One Response

 1. Rajeswari Rajavarapu

  ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
  ఓం శ్రీ భవానీ దేవ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!