శ్రీ గంగా అష్టోత్తర శతనామావళి (Sri Ganga Ashtottara Shatanamavali)

 1. ఓం గంగాయై నమః ।
 2. ఓం విష్ణుపాదసంభూతాయై నమః ।
 3. ఓం హరవల్లభాయై నమః ।
 4. ఓం హిమాచలేన్ద్రతనయాయై నమః ।
 5. ఓం గిరిమణ్డలగామిన్యై నమః ।
 6. ఓం తారకారాతిజనన్యై నమః ।
 7. ఓం సగరాత్మజతారకాయై నమః ।
 8. ఓం సరస్వతీసమయుక్తాయై నమః ।
 9. ఓం సుఘోషాయై నమః ।
 10. ఓం సిన్ధుగామిన్యై నమః । ౧౦
 11. ఓం భాగీరత్యై నమః ।
 12. ఓం భాగ్యవత్యై నమః ।
 13. ఓం భగీరతరథానుగాయై నమః ।
 14. ఓం త్రివిక్రమపదోద్భూతాయై నమః ।
 15. ఓం త్రిలోకపథగామిన్యై నమః ।
 16. ఓం క్షీరశుభ్రాయై నమః ।
 17. ఓం బహుక్షీరాయై నమః ।
 18. ఓం క్షీరవృక్షసమాకులాయై నమః ।
 19. ఓం త్రిలోచనజటావాసాయై నమః ।
 20. ఓం ఋణత్రయవిమోచిన్యై నమః । ౨౦
 21. ఓం త్రిపురారిశిరఃచూడాయై నమః ।
 22. ఓం జాహ్నవ్యై నమః ।
 23. ఓం నరకభీతిహృతే నమః ।
 24. ఓం అవ్యయాయై నమః ।
 25. ఓం నయనానన్దదాయిన్యై నమః ।
 26. ఓం నగపుత్రికాయై నమః ।
 27. ఓం నిరఞ్జనాయై నమః ।
 28. ఓం నిత్యశుద్ధాయై నమః ।
 29. ఓం నీరజాలిపరిష్కృతాయై నమః ।
 30. ఓం సావిత్ర్యై నమః । ౩౦
 31. ఓం సలిలావాసాయై నమః ।
 32. ఓం సాగరాంబుసమేధిన్యై నమః ।
 33. ఓం రమ్యాయై నమః ।
 34. ఓం బిన్దుసరసే నమః ।
 35. ఓం అవ్యక్తాయై నమః ।
 36. ఓం అవ్యక్తరూపధృతే నమః ।
 37. ఓం ఉమాసపత్న్యై నమః ।
 38. ఓం శుభ్రాఙ్గాయై నమః ।
 39. ఓం శ్రీమత్యై నమః ।
 40. ఓం ధవలాంబరాయై నమః । ౪౦
 41. ఓం ఆఖణ్డలవనవాసాయై నమః ।
 42. ఓం కంఠేన్దుకృతశేకరాయై నమః ।
 43. ఓం అమృతాకారసలిలాయై నమః ।
 44. ఓం లీలాలింగితపర్వతాయై నమః ।
 45. ఓం విరిఞ్చికలశావాసాయై నమః ।
 46. ఓం త్రివేణ్యై నమః ।
 47. ఓం త్రిగుణాత్మకాయై నమః ।
 48. ఓం సంగత అఘౌఘశమన్యై నమః ।
 49. ఓం భీతిహర్త్రే నమః ।
 50. ఓం శంఖదుందుభినిస్వనాయై నమః । ౫౦
 51. ఓం భాగ్యదాయిన్యై నమః ।
 52. ఓం నన్దిన్యై నమః ।
 53. ఓం శీఘ్రగాయై నమః ।
 54. ఓం శరణ్యై నమః ।
 55. ఓం శశిశేకరాయై నమః ।
 56. ఓం శాఙ్కర్యై నమః ।
 57. ఓం శఫరీపూర్ణాయై నమః ।
 58. ఓం భర్గమూర్ధకృతాలయాయై నమః ।
 59. ఓం భవప్రియాయై నమః । 
 60. ఓం సత్యసన్ధప్రియాయై నమః । ౬౦
 61. ఓం హంసస్వరూపిణ్యై నమః ।
 62. ఓం భగీరతభృతాయై నమః ।
 63. ఓం అనన్తాయై నమః ।
 64. ఓం శరచ్చన్ద్రనిభాననాయై నమః ।
 65. ఓం ఓంకారరూపిణ్యై నమః ।
 66. ఓం అనలాయై నమః ।
 67. ఓం క్రీడాకల్లోలకారిణ్యై నమః ।
 68. ఓం స్వర్గసోపానశరణ్యై నమః ।
 69. ఓం సర్వదేవస్వరూపిణ్యై నమః ।
 70. ఓం అంబఃప్రదాయై నమః । ౭౦
 71. ఓం దుఃఖహన్త్ర్యైనమః ।
 72. ఓం శాన్తిసన్తానకారిణ్యై నమః ।
 73. ఓం దారిద్ర్యహన్త్ర్యై నమః ।
 74. ఓం శివదాయై నమః ।
 75. ఓం సంసారవిషనాశిన్యై నమః ।
 76. ఓం ప్రయాగనిలయాయై నమః ।
 77. ఓం శ్రీదాయై నమః ।
 78. ఓం తాపత్రయవిమోచిన్యై నమః ।
 79. ఓం శరణాగతదీనార్తపరిత్రాణాయై నమః ।
 80. ఓం సుముక్తిదాయై నమః । ౮౦
 81. ఓం పాపహన్త్ర్యై నమః ।
 82. ఓం పావనాఙ్గాయై నమః ।
 83. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।
 84. ఓం పూర్ణాయై నమః ।
 85. ఓం పురాతనాయై నమః ।
 86. ఓం పుణ్యాయై నమః ।
 87. ఓం పుణ్యదాయై నమః ।
 88. ఓం పుణ్యవాహిన్యై నమః ।
 89. ఓం పులోమజార్చితాయై నమః ।
 90. ఓం భూదాయై నమః । ౯౦
 91. ఓం పూతత్రిభువనాయై నమః ।
 92. ఓం జయాయై నమః ।
 93. ఓం జంగమాయై నమః ।
 94. ఓం జంగమాధారాయై నమః ।
 95. ఓం జలరూపాయై నమః ।
 96. ఓం జగద్ధాత్ర్యై నమః ।
 97. ఓం జగద్భూతాయై నమః ।
 98. ఓం జనార్చితాయై నమః ।
 99. ఓం జహ్నుపుత్ర్యై నమః ।
 100. ఓం జగన్మాత్రే నమః । ౧౦౦
 101. ఓం జంభూద్వీపవిహారిణ్యై నమః ।
 102. ఓం భవపత్న్యై నమః ।
 103. ఓం భీష్మమాత్రే నమః ।
 104. ఓం సిక్తాయై నమః ।
 105. ఓం రమ్యరూపధృతే నమః ।
 106. ఓం ఉమాసహోదర్యై నమః ।
 107. ఓం అజ్ఞానతిమిరాపహృతే నమః ।
 108. ఓం శ్రీ గంగా దేవ్యై నమః | ౧౦౮

శ్రీ గంగా అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: