Home » Stotras » Sri Girija Devi Stotram

Sri Girija Devi Stotram

శ్రీ గిరిజా దేవీ స్తోత్రం (Sri Girija Devi Stotram)

మందారకల్ప హరిచందన పారిజాత మధ్యే శశాంకమణి మంటపవేది సంస్థే
అర్దేందుమౌళి సులలాట షడర్దనేత్రి బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 1 ||

కేయూరహార కటకాంగద కర్ణపూర కాంచీకలాప మనికాంతి లసద్దుకూలే
దుగ్దాన్న పూర్ణపర కాంచన దర్విహస్తే బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 2 ||

లీలావచాంసి తవ దేవీ ఋగాదివేదే సృష్ట్యాదికర్మరచనాం భవదీయ చేస్తాః
త్వత్తెజసా జగదిదం ప్రతిభాతి నిత్యం బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 3 ||

అంబత్వదీయ చరణాంఋజ సేవయాయే బ్రహ్మదయోప్య వికలాశ్రయ మాశ్రయంతి
తస్మాదహంతవ సతోసస్మి పదారవిందే బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 4 ||

అమరీకదంబపరి సేవితపార్శ్వ యుగ్మే శక్రాదయో ముకులితాం జలయః పురస్తాత్
దేవిత్వదీయచరణౌ శరణం ప్రపద్యే బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 5 ||

సద్భక్తకల్పలతికే భువనైకవంధ్యే భూతేశ హృత్కమలమధ్యకుచాగ్రబృంగే
కారుణ్యపూర్ణ నయనే కిముపేక్ష సేమాం బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 6 ||

సంధ్యాత్రయే సకలభూసురసేవ్యమానే స్వాహాస్వదర్శి పితృదేవగణాస్పువన్తి
జాయాసుతా పరిజనాతిథయోన్నకామ బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 7 ||

వందారు దేవముని నారదకౌశికాద్యా వ్యాసాంబరీష కలశోద్బవ కశ్యపాద్యాః
భక్తాస్తువంతి నిగమాగమసూక్తిబృందైః బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 8 ||

ఏకంబ్రమూల నిలయస్య మహేశ్వరస్య ప్రాణేశ్వరీ ప్రణతభక్తజనావనేశి
కామాక్షీరక్షిత జగత్రితయే అన్నపూర్ణే బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 9 ||

శబ్దాత్మికే శశికళా భరణార్దదేహి విష్ణోరురస్త్సలనికేతన నిత్యవాసే
దారిద్ర్యదుఃఖభయమోచన కామధేనో బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 10 ||

భక్త్యాస్తువంతి గిరిజాదశకం ప్రభాతే పుత్రార్ధినోఅపి ధనధ్యాన సమృద్ధికామః
ప్రీతామ హేశవనితా హిమశైలకన్యాతేశాం ధదాత్యసులభాన్యపి ఛేప్సితాని || 11 ||

Sri Nagendra Ashtottara Shatanamavali

శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి (Sri Nagendra Ashtottara Shatanamavali) ఓం అనంతాయ నమః ఓం ఆది శేషా య నమః ఓం అగదాయ నమః ఓం అఖిలోర్వీచాయ నమః ఓం అమిత విక్రమాయ నమః ఓం అనిమిషార్చితాయ నమః ఓం...

Sri Aparajitha Stotram

శ్రీ అపరాజిత దేవి స్తోత్రం (Devi Aparajita stotram) నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || ౧ || namo devyai mahadevyai sivayai satatam namah namah...

Sri Datta Stavam

శ్రీ దత్త స్తవం: (Sri Datta Stavam) దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు || 1 || దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు || 2 || శరణ గతదీనార్తపరిత్రాణ...

Sri Annapurna Devi Stotram

శ్రీ అన్నపూర్ణా దేవీ స్తోత్రం (Sri Annapurna Devi Stotram) నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ | ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 || నానా...

More Reading

Post navigation

error: Content is protected !!