Home » Ashtakam » Sri Lingashtakam

Sri Lingashtakam

శ్రీ లింగాష్టకం (Sri Lingashtakam)

బ్రహ్మమురారిసురార్చితలిఙ్గమ్ నిర్మలభాసితశోభితలింగం ।
జన్మజదుఃఖవినాశకలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివలింగం ॥ 1॥

దేవమునిప్రవరార్చితలిఙ్గమ్ కామదహమ్ కరుణాకర లింగం ।
రావణదర్పవినాశనలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 2॥

సర్వసుగన్ధిసులేపితలిఙ్గమ్ బుద్ధివివర్ధనకారణలింగం ।
సిద్ధసురాసురవన్దితలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 3॥

కనకమహామణిభూషితలిఙ్గమ్ ఫనిపతివేష్టిత శోభిత లింగం ।
దక్షసుయజ్ఞ వినాశన లిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥

కుఙ్కుమచన్దనలేపితలిఙ్గమ్ పఙ్కజహారసుశోభితలింగం ।
సఞ్చితపాపవినాశనలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥

దేవగణార్చిత సేవితలిఙ్గమ్ భావైర్భక్తిభిరేవ చ లింగం ।
దినకరకోటిప్రభాకరలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥  6 ॥

అష్టదలోపరివేష్టితలిఙ్గమ్ సర్వసముద్భవకారణలింగం ।
అష్టదరిద్రవినాశితలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥

సురగురుసురవరపూజిత లిఙ్గమ్ సురవనపుష్ప సదార్చిత లింగం ।
పరాత్పరం పరమాత్మక లిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥  8 ॥

లిఙ్గాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

Maha Shivaratri Vratha Katha

మహాశివరాత్రి వ్రత కథ (Maha Shivaratri Vratha Katha) ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను...

Achyutashtakam

అచ్యుతాష్టకం (Achyutashtakam) అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే || 1 || అచ్యుతం కేశవం సత్యభామా మాధవం మాధవం శ్రీధరం రాధికారాధితమ్ ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం...

Pancha Bhootha Lingas

పృథ్వి లింగం : తమిళనాడు లోని కాంచిపురం (చెన్నై 90 km దూరం) లో ఉన్న ఏకాంబరేశ్వరుడు అమ్మవారు కామాక్షీ దేవి. ఆకాశ లింగం: తమిళనాడు లోని చిదంబరం (చెన్నై 220 km దూరం) లో ఉన్న నటరాజేశ్వర స్వామీ అమ్మవారు...

Sri Shiva Ashtottara Shatanamavali

శ్రీ శివ అష్టోత్తర శతనామావళి (Sri Shiva Ashtottara Shatanamavali) ఓం శివాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిరేఖాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!