Home » Ashtakam » Sri Narasimha Ashtakam

Sri Narasimha Ashtakam

శ్రీ నృసింహాష్టకమ్  (Sri Narasimha Ashtakam)

శ్రీమదకలఙ్క పరిపూర్ణ! శశికోటి- nrusimha swamy stotram
శ్రీధర! మనోహర! సటాపటల కాన్త!।
పాలయ కృపాలయ! భవాంబుధి-నిమగ్నం
దైత్యవరకాల! నరసింహ! నరసింహ! ॥ 1॥

పాదకమలావనత పాతకి-జనానాం
పాతకదవానల! పతత్రివర-కేతో!।
భావన! పరాయణ! భవార్తిహరయా మాం
పాహి కృపయైవ నరసింహ! నరసింహ! ॥ 2॥

తుఙ్గనఖ-పఙ్క్తి-దలితాసుర-వరాసృక్
పఙ్క-నవకుఙ్కుమ-విపఙ్కిల-మహోరః ।
పణ్డితనిధాన-కమలాలయ నమస్తే
పఙ్కజనిషణ్ణ! నరసింహ! నరసింహ! ॥ 3॥

మౌలేషు విభూషణమివామర వరాణాం
యోగిహృదయేషు చ శిరస్సు నిగమానామ్ ।
రాజదరవిన్ద-రుచిరం పదయుగం తే
దేహి మమ మూర్ధ్ని నరసింహ! నరసింహ! ॥ 4॥

వారిజవిలోచన! మదన్తిమ-దశాయాం
క్లేశ-వివశీకృత-సమస్త-కరణాయామ్ ।
ఏహి రమయా సహ శరణ్య! విహగానాం
నాథమధిరుహ్య నరసింహ! నరసింహ! ॥ 5॥

హాటక-కిరీట-వరహార-వనమాలా
ధారరశనా-మకరకుణ్డల-మణీన్ద్రైః ।
భూషితమశేష-నిలయం తవ వపుర్మే
చేతసి చకాస్తు నరసింహ! నరసింహ! ॥ 6॥

ఇన్దు రవి పావక విలోచన! రమాయాః
మన్దిర! మహాభుజ!-లసద్వర-రథాఙ్గ!।
సున్దర! చిరాయ రమతాం త్వయి మనో మే
నన్దిత సురేశ! నరసింహ! నరసింహ! ॥ 7॥

మాధవ! ముకున్ద! మధుసూదన! మురారే!
వామన! నృసింహ! శరణం భవ నతానామ్ ।
కామద ఘృణిన్ నిఖిలకారణ నయేయం
కాలమమరేశ నరసింహ! నరసింహ! ॥ 8॥

అష్టకమిదం సకల-పాతక-భయఘ్నం
కామదం అశేష-దురితామయ-రిపుఘ్నమ్ ।
యః పఠతి సన్తతమశేష-నిలయం తే
గచ్ఛతి పదం స నరసింహ! నరసింహ!

ఇతి శ్రీ నృసింహాష్టకమ్

Sri Anjaneya Mangalashtakam

శ్రీ ఆంజనేయ మంగలాష్టకం (Sri Anjaneya Mangalashtakam) వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే || 1 || కరుణారస పూర్ణాయ, ఫలా పూప ప్రియాయచ మాణిక్య హార కం థాయ మంగళం...

Sri Sheetala Devi Ashtakam

శ్రీ శీతలా దేవి అష్టకం (Sri Sheetala Devi Ashtakam) అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛన్దః శీతలా దేవలా దేవతా లక్ష్మీర్బీజం – భవానీశక్తిః సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః ఈశ్వర ఉవాచ: వన్దేహం శీతలాం దేవీం...

Sri Mangala Gowri Ashtakam

శ్రీ మంగళగౌరీ అష్టకం (Sri Mangala Gowri Ashtakam) శివోమాపరమాశక్తి రనంతా నిష్కళా మలా శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమా క్షరా || 1 || అచింత్యాకేవలా నందా శివాత్మా పరమాత్మికా అనాది రవ్యయా శుద్ధా సర్వత్మా సర్వగా చలా || 2...

Sri Vasavi Kanyaka Ashtakam

Sri Vasavi Kanyaka Ashtakam (శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం) నమో దేవ్యై సుభద్రా యై కన్యకాయై నమో నమః శుభం కురు మహా దేవి వాసవ్యైచ నమో నమః  || 1 || జయయై చంద్ర రూపాయై చండికాయై...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!