Home » Stotras » Sri Rajarajeshwari Dwadasa nama Stotram

Sri Rajarajeshwari Dwadasa nama Stotram

.శ్రీ రాజరాజేశ్వరీ ద్వాదశ నామ స్తోత్రం (Sri RajaRajeshwari Dwadasa nama Stotram)

ప్రథమం రాజరాజేశ్వరీ నామ ద్వితీయం శశిశేఖరప్రియాం
తృతీయాం మన్మదోద్ధారిణీంశ్చ చతుర్ధం అర్ధాంగశరీరిణీం
పంచమం రజతాచలవాసినీంశ్చ షష్ఠం హరిసోదరీం
సప్తమం వనచారిణీంశ్చ అష్టమం ఆర్తిభంజనీం
నవమం పంచకోశాంతరస్థితాంశ్చ దశమం మనోన్మనీం
ఏకాదశం మహాప్రళయసాక్షిణీంశ్చ ద్వాదశం షోడశకళాం ||

సర్వం శ్రీ రాజరాజేశ్వరీ చరణారవిందార్పణమస్తు

Sri Vinayaka Ekavisathi Namavali

శ్రీ వినాయక ఏకవింశతి నా మావళి (Sri Vinayaka Ekavisathi Namavali) ఓం సుముఖాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ఉమాపుత్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం హరసూనవే నమః ఓం లంబోదరాయ నమః ఓం గుహాగ్రజాయ నమః...

Sri Karthikeya Stotram

శ్రీ కార్తికేయ స్తోత్రం (Sri Karthikeya Stotram) విమల నిజపదాబ్జ వేద వేదాంతవేద్యం సమకుల గురుదేహం వాద్యగాన ప్రమోదం రమణ గుణజాలం రాగరాడ్భాగినేయం కమలజ సుత పాదం కార్తికేయం భజామి శివ శరణజాతం శైవయోగం ప్రభావం భవహిత గురునాథం భక్తబృంద ప్రమోదం...

Sri Annapurna Devi Stotram

శ్రీ అన్నపూర్ణా దేవీ స్తోత్రం (Sri Annapurna Devi Stotram) నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ | ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 || నానా...

Sri Lakshmi Hrudayam

శ్రీ లక్ష్మీ హృదయం (Sri Lakshmi Hrudayam) హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా! హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ || 1 || భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!