శ్రీ సాయినాథ అష్టకం (Sri Sainatha Ashtakam)

బ్రహ్మస్వరూపా సాయినాథా విష్ణు స్వరూపా సాయినాథా |
ఈశ్వర రూప సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 1 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

అద్భుతచరితా సాయినాథా అభయ ప్రదాత సాయినాథా |
ఆపద్భాన్ధవా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 2 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

భిక్షుక వేషా సాయినాథా రక్షక ప్రభువా సాయినాథా
మోఖ ప్రదాత సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 3 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

రామస్వరూపా సాయినాథా రాముని చూపిని సాయినాథా
ప్రేమ స్వరూపా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 4 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

దత్త స్వరూపా సాయినాథా ధాక్షిన్యభావా సాయినాథా
జ్ఞాన ప్రదాతా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 5 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

ఆర్తుల పాలిట సాయినాథా అండగ నిలిచిన సాయినాథా
బ్రహ్మాండ నాయక సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 6 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

విభూధి దాత సాయినాథా ప్రాణప్రదాత సాయినాథా |
ద్వారకమాయి సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 7 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

శిరిడీ వాస సాయినాథా శ్రితజనపోషక సాయినాథా
శిరమును వంచితి సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 8 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

శ్రీ సాయినాద అష్టక మిదం పుణ్యం యః పటేత్
సాయిసన్నిధౌ సాయి లోక మవాప్నోతి సహమోదతే ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: