శ్రీ సుబ్రహ్మణ్య కవచం (Sri Subramanya Kavacham)

శ్రీ అస్య శ్రీ సుబ్రహ్మణ్యకవచస్తోత్రమహామంత్రస్య బ్రహ్మ ఋషిః,
అనుష్టుప్ఛందః, శ్రీ సుబ్రహ్మణ్యో దేవతా |
ఓం నమ ఇతి బీజమ్ | భగవత ఇతి శక్తిః | సుబ్రహ్మణ్యాయేతి కీలకమ్ |
శ్రీ సుబ్రహ్మణ్యప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః
సాం అంగుష్ఠాభ్యాం నమః
సీం తర్జనీభ్యాం నమః
సూం మధ్యమాభ్యాం నమః
సైం అనామికాభ్యాం నమః
సౌం కనిష్ఠికాభ్యాం నమః
సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

అంగ న్యాసః
సాం హృదయాయ నమః
సీం శిరసే స్వాహా
సూం శిఖాయై వషట్
సైం కవచాయ హుం
సౌం నేత్రత్రయాయ వౌషట్
సః అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||

ధ్యానం

సింధూరారుణ ఇందు కాంతి వదనం కేయూరహారాదిభిః
దివ్యైర్ ఆభరణై విభూషిత తనుం స్వర్గాది సౌఖ్య ప్రదం,

ఆంభోజాభయ శక్తి కుక్కట ధరం,రక్తాంగ రాగోజ్వలం,
సుబ్రహ్మణ్యం ఉపాస్మహే,ప్రణమతాం భీతి ప్రణసోధ్యతం

సుబ్రహ్మణ్యో అగ్రత పాతు సేనాని పాతు పృస్థుతః
గుహోమాం దక్షిణే పాతు వహ్నిజ పాతుమామతః

శిరఃపాతు మహా సేన స్కంధో రక్షే లలాటకం,
నేత్రే మే ద్వాదశాక్షం చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్

ముఖం మే షణ్ముఖ పాతు నాసికం శంకరాత్మజ,
ఓష్ఠౌ వల్లీ పతి పాతు జిహ్వాంపాతు షడక్షకం

దేవసేనాధిపతి దంతన్ చుబకం బహుళాసుతః,
కంఠం తారక జిత పాతు బాహు ద్వాదశ బాహు మాన్

హస్తౌ శక్తి దరః పాతు వక్ష పాతు శరోద్ భవ,
హృదయం వహ్ని భూ పాతు కుక్షిం పాత్వంబికాసుత

నాభిం శంభు సుత పాతు కటింపాతు హరాత్మజ,
ఓష్టో పాతు గజారూఢో జహ్ను మే జాహ్నవీ సుత

జంఘో విశాకో మే పాతు పాదౌ మే శిఖి వాహన,
సర్వాంగణి భూతేశ సప్త ధాతుంశ్చ పావకి

సంధ్యా కాలే నిశీదిన్యాం దివ ప్రాతర్ జలే అగ్నేషు,
దుర్గమే చ మహారణ్యే రాజ ద్వారే మహా భయే

తుమలే అరణ్య మధ్యే చ సర్పదుష్టమృగాధిషు,
చోరాదిసాధ్యసంభేధే జ్వరాది వ్యాధి పీడనే

దుష్ట గ్రహాది భీతౌ చ దుర్నిమిత్తాది భీషణే,
అస్త్ర శస్త్ర నిపాతే చ పాతుమాంక్రౌంచరంధ్ర కృత్

య: సుబ్రహ్మణ్య కవచం ఇష్ట సిద్ధి ప్రద: పఠేత్,
తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం

ధర్మర్ధీ లభతే ధర్మం ఆర్తార్థీ చ ఆర్త మాప్నుయాత్,
కామార్తీ లభతే కామం మోక్షర్థీ మోక్షమాప్నుయాత్

యత్ర యత్ర జపేత్ తత్ర తత్ర సన్నిహితో గుహ,
పూజా ప్రతిష్ఠ కాలేచ జపేకాలే పఠేత్ సదా

సర్వాభీష్టప్రదాం తస్య మహా పాతక నాశనం,
య:పఠేత్ శృణుయాత్ భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ

సుబ్రహ్మణ్య ప్రసాదేన హ్యపమృత్యు సో అంతే
ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్రపౌత్రభి వర్ధనం,
సర్వకామాన్ ఇహ ప్రాప్య సొంధే స్కంధ పురం వృజేత్

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!