అరుణాచల శివ నామాలు (Names of Arunachala Siva)

అరుణాచలం లో తప్పకుండా చదవ వలసిన శివ నామాలు

 1. శ్రోణాద్రీశుడు
 2. అరుణా ద్రీశుడు
 3. దేవాధీశుడు
 4. జనప్రియుడు
 5. ప్రసన్న రక్షకుడు
 6. ధీరుడు
 7. శివుడు
 8. సేవకవర్ధకుడు
 9. అక్షిప్రేయామృతేశానుడు
 10. స్త్రీపుంభావప్రదాయకుడు
 11. భక్త విఘ్నప్తి సంధాత
 12. దీన బంధ విమోచకుడు
 13. ముఖ రాంఘ్రింపతి
 14. శ్రీమంతుడు
 15. మృడుడు
 16. ఆషుతోషుడు
 17. మృగమదేశ్వరుడు
 18. భక్తప్రేక్షణ కృత్
 19. సాక్షి
 20. భక్తదోష నివర్తకుడు
 21. జ్ఞానసంబంధనాధుడు
 22. శ్రీ హాలాహల సుందరుడు
 23. ఆహవైశ్వర్య దాత
 24. స్మర్త్యసర్వా ఘనాశకుడు
 25. వ్యత్యస్తన్రు త్యద్ధ్వజధృక్
 26. సకాంతి
 27. నటనేశ్వరుడు
 28. సామప్రియుడు
 29. కలిధ్వంసి
 30. వేదమూర్తి
 31. నిరంజనుడు
 32. జగన్నాధుడు
 33. మహాదేవుడు
 34. త్రినేత్రుడు
 35. త్రిపురాంతకుడు
 36. భక్తాపరాధ సోడూడు
 37. యోగీశుడు
 38. భోగ నాయకుడు
 39. బాలమూర్తి
 40. క్షమామూర్తి
 41. ధర్మ రక్షకుడు
 42. వృషధ్వజుడు
 43. హరుడు
 44. గిరీశ్వరుడు
 45. భర్గుడు
 46. చంద్రశేఖరావతంసకుడు
 47. స్మరాంతకుడు
 48. అంధకరిపుడు
 49. సిద్ధరాజు
 50. దిగంబరుడు
 51. ఆరామప్రియుడు
 52. ఈశానుడు
 53. భస్మ రుద్రాక్ష లాంచనుడు
 54. శ్రీపతి
 55. శంకరుడు
 56. స్రష్ట
 57. సర్వవిఘ్నేశ్వరుడు
 58. అనఘుడు
 59. గంగాధరుడు
 60. క్రతుధ్వంసి
 61. విమలుడు
 62. నాగభూషణుడు
 63. అరుణుడు
 64. బహురూపుడు
 65. విరూపాక్షుడు
 66. అక్షరాకృతి
 67. అనాది
 68. అంతరహితుడు
 69. శివకాముడు
 70. స్వయంప్రభువు
 71. సచ్చిదానంద రూపుడు
 72. సర్వాత్మ
 73. జీవధారకుడు
 74. స్త్రీసంగవామసుభగుడు
 75. విధి
 76. విహిత సుందరుడు
 77. జ్ఞానప్రదుడు
 78. ముక్తి ధాత
 79. భక్తవాంఛితదాయకుడు
 80. ఆశ్చర్యవైభవుడు
 81. కామీ
 82. నిరవద్యుడు
 83. నిధిప్రదుడు
 84. శూలి
 85. పశుపతి
 86. శంభుడు
 87. స్వాయంభువుడు
 88. గిరీశుడు
 89. మృడుడు

అరుణా చల శివ  అరుణా చల శివ అరుణా చల శివ అరుణా చల

Source – https://www.youtube.com/watch?v=dvMeSclBJzw

గురువు గారు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరావు

Related Posts

4 Responses

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: