Home » Ashtothram » Sri Dattatreya Ashtottara Shatanamavali

Sri Dattatreya Ashtottara Shatanamavali

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి (Sri Dattatreya Ashtottara Shatanamavali)

  1. ఓం శ్రీ దత్తాయ నమః
  2. ఓం దేవదత్తాయ నమః
  3. ఓం బ్రహ్మదత్తాయ నమః
  4. ఓం శివదత్తాయ నమః
  5. ఓం విష్ణుదత్తాయ నమః
  6. ఓం అత్రిదత్తాయ నమః
  7. ఓం ఆత్రేయాయ నమః
  8. ఓం అత్రివరదాయ నమః
  9. ఓం అనసూయాయ నమః
  10. ఓం అనసూయాసూనవే నమః 10
  11. ఓం అవధూతాయ నమః
  12. ఓం ధర్మాయ నమః
  13. ఓం ధర్మపరాయణాయ నమః
  14. ఓం ధర్మపతయే నమః
  15. ఓం సిద్ధాయ నమః
  16. ఓం సిద్ధిదాయ నమః
  17. ఓం సిద్ధిపతయే నమః
  18. ఓం సిధ్ధసేవితాయ నమః
  19. ఓం గురవే నమః
  20. ఓం గురుగమ్యాయ నమః 20
  21. ఓం గురోర్గురుతరాయ నమః
  22. ఓం గరిష్ఠాయ నమః
  23. ఓం వరిష్ఠాయ నమః
  24. ఓం మహిష్ఠాయ నమః
  25. ఓం మహాత్మనే నమః
  26. ఓం యోగాయ నమః
  27. ఓం యోగగమ్యాయ నమః
  28. ఓం యోగాదేశకరాయ నమః
  29. ఓం యోగపతయే నమః
  30. ఓం యోగీశాయ నమః 30
  31. ఓం యోగాధీశాయ నమః
  32. ఓం యోగపరాయణాయ నమః
  33. ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
  34. ఓం దిగంబరాయ నమః
  35. ఓం దివ్యాంబరాయ నమః
  36. ఓం పీతాంబరాయ నమః
  37. ఓం శ్వేతాంబరాయ నమః
  38. ఓం చిత్రాంబరాయ నమః
  39. ఓం బాలాయ నమః
  40. ఓం బాలవీర్యాయ నమః 40
  41. ఓం కుమారాయ నమః
  42. ఓం కిశోరాయ నమః
  43. ఓం కందర్ప మోహనాయ నమః
  44. ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
  45. ఓం సురాగాయ నమః
  46. ఓం వీరాగాయ నమః
  47. ఓం వీతరాగాయ నమః
  48. ఓం అమృతవర్షిణే నమః
  49. ఓం ఉగ్రాయ నమః
  50. ఓం అనుగ్రహరూపాయ నమః 50
  51. ఓం స్ధవిరాయ నమః
  52. ఓం స్ధవీయసే నమః
  53. ఓం శాంతాయ నమః
  54. ఓం అఘోరాయ నమః
  55. ఓం మూఢాయ నమః
  56. ఓం ఊర్ధ్వరేతసే నమః
  57. ఓం ఏకవక్త్రాయ నమః
  58. ఓం అనేకవక్త్రాయ నమః
  59. ఓం ద్వినేత్రాయ నమః
  60. ఓం త్రినేత్రాయ నమః  60
  61. ఓం ద్విభుజాయ నమః
  62. ఓం షడ్భుజాయ నమః
  63. ఓం అక్షమాలినే నమః
  64. ఓం కమండలధారిణే నమః
  65. ఓం శూలినే నమః
  66. ఓం శంఖినే నమః
  67. ఓం గదినే నమః
  68. ఓం ఢమరుధారిణే నమః
  69. ఓం మునయే నమః
  70. ఓం మౌనినే నమః 70
  71. ఓం శ్రీ విరూపాయ నమః
  72. ఓం సర్వరూపాయ నమః
  73. ఓం సహస్రశిరసే నమః
  74. ఓం సహస్రాక్షాయ నమః
  75. ఓం సహస్రబాహవే నమః
  76. ఓం సహస్రాయుధాయ నమః
  77. ఓం సహస్రపాదాయ నమః
  78. ఓం సహస్రపద్మార్చితాయ నమః
  79. ఓం పద్మహస్తాయ నమః
  80. ఓం పద్మపాదాయ నమః  80
  81. ఓం పద్మనాభాయ నమః
  82. ఓం పద్మమాలినే నమః
  83. ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
  84. ఓం పద్మకింజల్కవర్చసే నమః
  85. ఓం జ్ఞానినే నమః
  86. ఓం జ్ఞానగమ్యాయ నమః
  87. ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
  88. ఓం ధ్యానినే నమః
  89. ఓం ధ్యాననిష్ఠాయ నమః
  90. ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః  90
  91. ఓం ధూళిదూసరితాంగాయ నమః
  92. ఓం చందనలిప్తమూర్తయే నమః
  93. ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
  94. ఓం దివ్యగంధానులేపినే నమః
  95. ఓం ప్రసన్నాయ నమః
  96. ఓం ప్రమత్తాయ నమః
  97. ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
  98. ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
  99. ఓం వరదాయ నమః
  100. ఓం వరీయసే నమః  100
  101. ఓం బ్రహ్మణే నమః
  102. ఓం బ్రహ్మరూపాయ నమః
  103. ఓం విశ్వరూపిణే నమః
  104. ఓం శంకరాయ నమః
  105. ఓం ఆత్మనే నమః
  106. ఓం అంతరాత్మనే నమః
  107. ఓం పరమాత్మనే నమః
  108. ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమో నమః 108

ఇతి శ్రీ దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Matangi Ashtottaram

శ్రీ మాతఙ్గీఅష్టోత్తరశతనామావలీ (Sri Matangi Ashtottara Shatanamavali) ఓం శ్రీ మహామత్తమాతఙ్గిన్యై నమః । ఓం శ్రీ సిద్ధిరూపాయై నమః । ఓం శ్రీ యోగిన్యై నమః । ఓం శ్రీ భద్రకాల్యై నమః । ఓం శ్రీ రమాయై నమః...

Sri Ganga Ashtottara Shatanamavali

శ్రీ గంగా అష్టోత్తర శతనామావళి (Sri Ganga Ashtottara Shatanamavali) ఓం గంగాయై నమః । ఓం విష్ణుపాదసంభూతాయై నమః । ఓం హరవల్లభాయై నమః । ఓం హిమాచలేన్ద్రతనయాయై నమః । ఓం గిరిమణ్డలగామిన్యై నమః । ఓం తారకారాతిజనన్యై...

Sri Hayagreeva Ashtottara Sathanamavali

శ్రీ హయగ్రీవ స్తోత్రం శతనామావళి (Sri Hayagreeva Ashtottara Sathanamavali) ఓం హయగ్రీవాయ నమః ఓం మహావిష్ణవే నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం గోవిందాయ నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం విష్ణవే నమః ఓం...

Sri Lakshmi Chandralamba Ashtottara stotram

శ్రీ లక్ష్మీ చంద్రలాంబ అష్టోత్తరశతనామ స్తోత్రం (Sri Lakshmi Chandralamba Ashtottara stotram) శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ చంద్రలాంబ మహామాయా శామ్భవీ శఙ్ఖధారిణీ । ఆనన్దీ పరమానన్దా కాలరాత్రీ కపాలినీ ॥ ౧॥ కామాక్షీ వత్సలా ప్రేమా కాశ్మిరీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!