శ్రీ రత్నగర్భ గణేశ స్తుతి (Sri Rathnagarbha Ganesha Stuti)

వామదేవ తనూభవం నిజవామభాగ నమాశ్రితం
వల్లభామాశ్లిష్య తన్యుఖ వల్లు వీక్షణ దీక్షితం
వాతనంధన వామ్చితార్ధ విదాయినీం సుఖదాయనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 1 ||

కారణం జగతాం కలాధర ధారణం శుభకారిణం
కాయకాంతి జితారుణం కృతభక్త పాపవిదారిణం
వాదివాక్పహకారిణం వారాణసీ సంచారినం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 2 ||

మొహసాగర తారకం మాయావి కుహనా వారకం
మృత్యుభయ పరిహారికం రివు కృత్యదోష నివారకం
పూజ కాశాపూరకం పుణ్యార్ద సత్కృతి కారకం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 3 ||

అఖుదైత్య రధాంగ మరుణ మయూఖ మర్దిసుఖార్ధినం
శేఖరికృత చంద్రరేఖ ముదార సుగుణ మధారుణం
శ్రిఖనిం శ్రితభక్త నిర్జర శాఖినం లేఖాననం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 4 ||

తుంగ మూషిక వాహనం పురపుంగవాది విమోహనం
మంగలాయతనం మహాజన భంగశాంతి విధాయినం
అంగజాంతక నందనం సుఖభ్రుంగ పద్మోధచందనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 5 ||

రాఘవేశ్వర రక్షకం రక్షాఘ దక్షణ శిక్షకం
శ్రీఘ్రనం శ్రిత మౌని వచ నమోఘతా సంపాదనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 6 ||

కంచన శ్రుతి గోప్య భావ మకించనాం శ్చ దయార సై
స్సించితా నిజవీక్షనేన సమంచితార్ద సుఖాస్పధం
పంచవక్త్ర సుతం సురద్వి ద్వంచనా ధృత కౌశలం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 7 ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: