శ్రీ సంతోషిమాత ద్వాదశ నామాలు (Sri Santoshi mata dwadasa namalu)

 1. ఓం శ్రీ సంతోషిన్యై నమః
 2. ఓం సర్వానందదాయిన్యై నమః
 3. ఓం సర్వ సపత్కరాయై నమః
 4. ఓం శుక్రవార ప్రియాయై నమః
 5. ఓం శుక్రవార శ్రీ మహా లక్ష్మ్యై నమః
 6. ఓం సౌభాగ్యదాయిన్యై నమః
 7. ఓం బాలాస్వరూపిన్యై నమః
 8. ఓం మధుప్రియాయై నమః
 9. ఓం సర్వెశ్వర్యై నమః
 10. ఓం సుధాస్వరూపిన్యై నమః
 11. ఓం కరుణామూర్త్యై నమః
 12. ఓం సుఖప్రదాయై  నమః

శ్రీ సంతోషిమాత లఘు పూజ చేసే వారు ఈ 12 నామాలు చదువుతూ పువ్వులు అక్షింతలు చల్లవలెను

 

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: