షోడశ గణపతి స్తోత్రం (Sri Shodasha Ganapathy Stotram) విఘ్నేశవిధి మార్తాండ చండేంద్రోపేంద్ర వందితః | నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే || ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణం భవేత్ | తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీరవిఘ్నకమ్ || పంచమం శక్తి విఘ్నేశం, షష్ఠం ధ్వజ గణాధిపమ్ | సప్తమం పింగళదేవ మష్ట మోచ్చిష్టనాయకమ్ || నవమం విఘ్నరాజం చ దశమం క్షిప్ర నాయకమ్ || ఏకాదశం తు హేరంబం, ద్వాదశం లక్ష్మీ... Read More
