దేవీ మహాత్మ్యం

దుర్గా సప్తశతి త్రయోదశోఽధ్యాయః

సురథవైశ్యయోర్వరప్రదానం నామ త్రయోదశోఽధ్యాయః ॥

ధ్యానం
ఓం బాలార్క మండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం ।
పాశాంకుశ వరాభీతీర్ధారయంతీం శివాం భజే ॥

ఋషిరువాచ ॥ 1 ॥

ఏతత్తే కథితం భూప దేవీమాహాత్మ్యముత్తమం ।
ఏవంప్రభావా సా దేవీ యయేదం ధార్యతే జగత్ ॥2॥

విద్యా తథైవ క్రియతే భగవద్విష్ణుమాయయా ।
తయా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః ॥3॥

తయా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః।
మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే ॥4॥

తాముపైహి మహారాజ శరణం పరమేశ్వరీం।
ఆరాధితా సైవ నృణాం భోగస్వర్గాపవర్గదా ॥5॥

మార్కండేయ ఉవాచ ॥6॥

ఇతి తస్య వచః శృత్వా సురథః స నరాధిపః।
ప్రణిపత్య మహాభాగం తమృషిం సంశితవ్రతం ॥7॥

నిర్విణ్ణోతిమమత్వేన రాజ్యాపహరేణన చ।
జగామ సద్యస్తపసే సచ వైశ్యో మహామునే ॥8॥

సందర్శనార్థమంభాయా నఛ్;పులిన మాస్థితః।
స చ వైశ్యస్తపస్తేపే దేవీ సూక్తం పరం జపన్ ॥9॥

తౌ తస్మిన్ పులినే దేవ్యాః కృత్వా మూర్తిం మహీమయీం।
అర్హణాం చక్రతుస్తస్యాః పుష్పధూపాగ్నితర్పణైః ॥10॥

నిరాహారౌ యతాహారౌ తన్మనస్కౌ సమాహితౌ।
దదతుస్తౌ బలించైవ నిజగాత్రాసృగుక్షితం ॥11॥

ఏవం సమారాధయతోస్త్రిభిర్వర్షైర్యతాత్మనోః।
పరితుష్టా జగద్ధాత్రీ ప్రత్యక్షం ప్రాహ చండికా ॥12॥

దేవ్యువాచా॥13॥

యత్ప్రార్థ్యతే త్వయా భూప త్వయా చ కులనందన।
మత్తస్తత్ప్రాప్యతాం సర్వం పరితుష్టా దదామితే॥14॥

మార్కండేయ ఉవాచ॥15॥

తతో వవ్రే నృపో రాజ్యమవిభ్రంశ్యన్యజన్మని।
అత్రైవచ చ నిజం రాజ్యం హతశత్రుబలం బలాత్॥16॥

సోఽపి వైశ్యస్తతో జ్ఞానం వవ్రే నిర్విణ్ణమానసః।
మమేత్యహమితి ప్రాజ్ఞః సజ్గవిచ్యుతి కారకం॥17॥

దేవ్యువాచ॥18॥

స్వల్పైరహోభిర్ నృపతే స్వం రాజ్యం ప్రాప్స్యతే భవాన్।
హత్వా రిపూనస్ఖలితం తవ తత్ర భవిష్యతి॥19॥

మృతశ్చ భూయః సంప్రాప్య జన్మ దేవాద్వివస్వతః।
సావర్ణికో మనుర్నామ భవాన్భువి భవిష్యతి॥20॥

వైశ్య వర్య త్వయా యశ్చ వరోఽస్మత్తోఽభివాంచితః।
తం ప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి॥21॥

మార్కండేయ ఉవాచ

ఇతి దత్వా తయోర్దేవీ యథాఖిలషితం వరం।
భభూవాంతర్హితా సద్యో భక్త్యా తాభ్యామభిష్టుతా॥22॥

ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురథః క్షత్రియర్షభః।
సూర్యాజ్జన్మ సమాసాద్య సావర్ణిర్భవితా మనుః॥23॥

ఇతి దత్వా తయోర్దేవీ యథభిలషితం వరం।
బభూవాంతర్హితా సధ్యో భక్త్యా తాభ్యామభిష్టుతా॥24॥

ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురథః క్షత్రియర్షభః।
సూర్యాజ్జన్మ సమాసాద్య సావర్ణిర్భవితా మనుః॥25॥

।క్లీం ఓం।

॥ జయ జయ శ్రీ మార్కండేయపురాణే సావర్ణికే మన్వంతరే దేవీమహత్య్మే సురథవైశ్య యోర్వర ప్రదానం నామ త్రయోదశోధ్యాయసమాప్తం ॥

॥శ్రీ సప్త శతీ దేవీమహత్మ్యం సమాప్తం ॥
। ఓం తత్ సత్ ।

ఆహుతి
ఓం క్లీం జయంతీ సాంగాయై సశక్తికాయై సపరివారాయై సవాహనాయై శ్రీ మహాత్రిపురసుందర్యై మహాహుతిం సమర్పయామి నమః స్వాహా ॥

ఓం ఖడ్గినీ శూలినీ ఒరా గదినీ చక్రిణీ తథా
శంఖిణీ చాపినీ బాణా భుశుండీపరిఘాయుధా । హృదయాయ నమః ।

ఓం శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే।
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిస్వనేన చ శిరశేస్వాహా ।

ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే దక్షరక్షిణే
భ్రామరే నాత్మ శులస్య ఉత్తరస్యాం తథేశ్వరి । శిఖాయై వషట్ ।

ఓం సొఉమ్యాని యానిరూపాణి త్రైలోక్యే విచరంతితే
యాని చాత్యంత ఘోరాణి తై రక్షాస్మాం స్తథా భువం కవచాయ హుం ।

ఓం ఖడ్గ శూల గదా దీని యాని చాస్తాణి తేంబికే
కరపల్లవసంగీని తైరస్మా న్రక్ష సర్వతః నేత్రత్రయాయ వషట్ ।

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే । కరతల కరపృష్టాభ్యాం నమః ।
ఓం భూర్భువ స్సువః ఇతి దిగ్విమికః ।

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!