గ్రహణ సమయం లో పాటించ వల్సిన నియమాలు (Grahanam Vidhulu Niyamalu)

గ్రహణ సమయం లో ముఖ్యం గా 9 విధులు పాటించాలి

 1. గ్రహణం పట్టుస్నానం చెయ్యాలి
 2. గ్రహణం విడుపు స్నానం చెయ్యాలి
 3. గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండాలి.
 4. దర్భలను నిల్వ పదార్ధాలు మీద  (ఊరగాయ పచ్చళ్ళు, నీరు వంటివి) ఉంచవలెను.
 5. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ధ్యానం, జపం చేసుకుంటే చాలా మంచిది.
 6. ఆయా నక్షత్ర వాళ్ళు గ్రహణం చూడకూడదు
 7. గ్రహణం పట్టటానికి 3 గంటలు ముందు ఏమి తినకుండా ఉండాలి
 8. సముద్ర స్నానం, నదీ స్నానం, మరియు దానాలు పెట్టుకోవటం మంచిది
 9. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటిలోనే ఉండాలి.
 10. గ్రహణం ముగిసిన తరువాత దానం చెయ్యాలి.
 11. యజ్ఞోపవీతము ధరించే వారైతే నూతన యజ్ఞోపవీతమును ధరించవలెను.

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: