Home » Stotras » Koti Somavaram Vratam

Koti Somavaram Vratam

Koti Somavaram Vratam

కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ నెల 04.11.19 కోటి సోమవారము అయినది. ఈ సంవత్సరము కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావటం చాలా విశేషము. ఆ రోజు ఉదయం ఉపవాసముండి. ఉదయం శివాలయమునకు వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని సాయంత్రం ప్రదోష కాలమందు గృహము యందు దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శనం చేసుకొని దీపారాధన చేసి రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్యం ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు కావున ఈ వ్రతమును అందరూ ఆచరించవచ్చును మీ శరీరం యొక్క కృపకు పాత్రులు కాగలరని.

Sri Ashtamurti Stotram

శ్రీ అష్టమూర్తి స్తోత్రం (Sri Ashtamurti Stotram) ఈశా వాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత ఇతి శ్రుతిరువాచాతో మహాదేవః పరావరః || 1 || అష్టమూర్తేరసౌ సూర్యౌ మూర్తిత్వం పరికల్పితః నేత్రత్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాశ్రితః || 2 || యస్య భాసా...

Sri Navagraha Sooktam

శ్రీ నవగ్రహ సూక్తం (Sri Navagraha Sooktam) ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్| ప్రసన్నవదనమ్ ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే || ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యమ్ ఓం...

Sri Bhadralakshmi Stotram

శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం (Sri Bhadralakshmi Stotram) శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా | తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ || పంచమం విష్ణుపత్నీతి షష్ఠం శ్రీవైష్ణవీతి చ | సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా || నవమం...

Sri Bala Tripura Sundari Kavacham

శ్రీ బాలా త్రిపుర సుందరి కవచం  (Sri Bala Tripura Sundari Kavacham) అస్య శ్రీ బాలా కవచ స్తోత్ర మంత్రస్య శ్రీ దక్షిణామూర్తి ఋషిః పంక్తిస్చంద్రః శ్రీ బాలాత్రిపురసుందరి దేవతా ఐం బీజం సౌహు శక్తిః క్లీం కీలకం శ్రీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!