Home » Sri Subramanya Swamy » Skandothpathi

Skandothpathi

స్కందోత్పత్తి(సుబ్రహ్మణ్య) (Skandothpathi)

  1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా |
    సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్ || 1 ||
  2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్ |
    ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః|| 2 ||
  3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా|
    తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా|| 3 ||
  4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా|
    సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః|| 4 ||
  5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః|
    సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్|| 5 ||
  6.  శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు|
    తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః|| 6 ||
  7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః|
    జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్|| 7 ||
  8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్|
    ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః|| 8 ||
  9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన|
    ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్|| 9 ||
  10. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్|
    అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః|| 10 ||
  11.  దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన|
    శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ|| 11 ||
  12. 12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః|
    గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్|| 12 ||
  13. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్|
    దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత|| ౧౩||
  14. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః|
    సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన|| ౧౪ ||
  15. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం|
    అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం||
    దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా || ౧౫||
  16. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః|
    ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్|| ౧౬||
  17.  శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం|
    ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ|| ౧౭ ||
  18. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం|| ౧౮||
  19. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం|
    తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత|| ౧౯ ||
  20. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ|
    తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత|| ౨౦ ||
  21. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం|
    సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్|| ౨౧
  22. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ|
    సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం||
    తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం|| ౨౨ ||
  23. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః!
    క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్|| ౨౩ ||
  24. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం!
    దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః|| ౨౪ ||
  25. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్||
    పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః|| ౨౫ ||
  26. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే|
    స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్|| ౨౬||
  27. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్|
    కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్||౨౭ ||
  28. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్|
    షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః|| ౨౮ ||
  29.  గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా|
    అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః|| ౨౯ ||
  30. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం|
    అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః|| ౩౦ ||
  31. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా|
    కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ||
  32.  భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః|
    ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్|| ౩౨ ||
    ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః ||

గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

Sri Kuke Subrahmanya Temple

కుక్కే సుబ్రహ్మణ్య (Kukke subrahmanya Temple) జగన్మాత పార్వతీదేవి, లయ కారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి శిష్టరక్షణ...

28 names of Lord Subrahmanya

సుబ్రమణ్య స్వామి 28 నామములు (28 names of Lord Subrahmanya) స్కంద ఉవాచ 1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి. 2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి. 3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు....

Sri Karthikeya Pragya Vivardhana Stotram

శ్రీ కార్తికేయ ప్రజ్ఞా వివర్ధనా స్తోత్రం (Sri  Karthikeya Pragya Vivardhana Stotram) స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః । స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః ॥ 1 ॥ గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః । తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ...

Sri Devasena Ashtottara Shatanamavali

శ్రీ దేవసేన అష్టోత్తర శతనామావళి (Sri Devasena Ashtottara Shatanamavali) ఓం  పీతాంబర్యై నమః ఓం దేవసేనాయై నమః ఓం దివ్యాయై నమః ఓం ఉత్పల ధారిన్యై  నమః ఓం అణిమాయై నమః ఓం మహాదేవ్యై నమః ఓం కరాళిన్యై నమః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!