శ్రీ షణ్ముఖ బుజంగ స్తుతిః (Sri Shanmukha Bhujanga Stuthi)

హ్రియా లక్ష్మ్యా వల్ల్యా సురపృతనయాఽఽలిఙ్గితతనుః
మయూరారూఢోఽయం శివవదనపఙ్కేరుహరవిః ।
షడాస్యో భక్తానామచలహృది వాసం ప్రతనవై
ఇతీమం బుద్ధిం ద్రాగచలనిలయః సఞ్జనయతి ॥ ౧॥

స్మితన్యక్కృతేన్దుప్రభాకున్దపుష్పం
సితాభ్రాగరుప్రష్ఠగన్ధానులిప్తమ్ ।
శ్రితాశేషలోకేష్టదానామరద్రుం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే ॥ ౨॥

శరీరేన్ద్రియాదావహమ్భావజాతాన్
షడూర్మీర్వికారాంశ్చ శత్రూన్నిహన్తుమ్ ।
నతానాం దధే యస్తమాస్యాబ్జషట్కం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే ॥ ౩॥

అపర్ణాఖ్యవల్లీసమాశ్లేషయోగాత్
పురా స్థాణుతో యోఽజనిష్టామరార్థమ్ ।
విశాఖం నగే వల్లికాఽఽలిఙ్గితం తం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే ॥ ౪॥

గుకారేణ వాచ్యం తమో బాహ్యమన్తః
స్వదేహాభయా జ్ఞానదానేన హన్తి ।
య ఏనం గుహం వేదశీర్షైకమేయం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే ॥ ౫॥

యతః కర్మమార్గో భువి ఖ్యాపితస్తం
స్వనృత్యే నిమిత్తస్య హేతుం విదిత్వా ।
వహత్యాదరాన్మేఘనాదానులాసీ
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే ॥ ౬॥

కృపావారిరాశిర్నృణామాస్తికత్వం
దృఢం కర్తుమద్యాపి యః కుక్కుటాదీన్ ।
భృశం పాచితాన్ జీవయన్రాజతే తం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే ॥ ౭॥

భుజఙ్గప్రయాతేన వృత్తేన క్లృప్తాం
స్తుతిం షణ్ముఖస్యాదరాద్యే పఠన్తి ।
సుపుత్రాయురారోగ్యసమ్పద్విశిష్టాన్
కరోత్యేవ తాన్ షణ్ముఖః సద్విదగ్ర్యాన్ ॥ ౮॥

శ్రీజగద్రురు శ్రీశృఙ్గేరీపీఠాధిప శ్రీచన్ద్రశేఖరభారతీ

శ్రీపాదైః విరచితా శ్రీషణ్ముఖ బుజంగ స్తుతిః సమాప్తా ।

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: