Home » Kavacham » Sri Lalitha Moola Mantra Kavacham
sri lalitha moola mantra kavacham

Sri Lalitha Moola Mantra Kavacham

శ్రీ లలితా మూలమంత్ర కవచం(Sri Lalitha moola mantra kavacham)

అస్యశ్రీ లలితా కవచ స్తవరత్న మంత్రస్య ఆనందభైరవ ఋషిః అమృత విరాట్
చంద: శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా, ఐ బీజం హ్రీం
శక్తి: శ్రీం కీలకం, మమ శ్రీ లలితాంబా ప్రసాద సిద్ధ్యర్దే శ్రీ లలితా కవచ స్తవరత్న
మంత్రజపే వినియోగ: ఐం అంగుష్టాభ్యాం నమః హ్రీం కనిష్టాభ్యాం నమః

ఐం కరతలకర పృష్టాభ్యాం నమః ఐం హృదయాయ నమః హ్రీం శిరసేస్వాహా – శ్రీం
శిఖాయైవషట్ శ్రీం – కవచాయహుం హ్రీం నేత్రే త్రయావౌషట్ ఐం అస్త్రాయఫట్
భూర్భువస్సువరో మితి దిగ్భంధ:

ధ్యానమ్

శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం
వాగీశాది సమస్తభూత జననీం మంచే శివకారకే
కామాక్షీం కరుణా రసార్ణవమయిం కామేశ్వరాంక స్థితాం
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మవిద్యాం భజే
పంచపూజాం కృత్వా – యోగిముద్రాం ప్రదర్ష్య
కకరాః పాతు శీర్షం మే ఏకారః ఫాలకమ్
ఈకారః చాక్షుషీపాతు శ్రోత్రో రక్షేల్లకారకః
హ్రీంకార: పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజ్ఞికః
హకారః పాతుకాంఠంమే సకారః స్కంధదేశకమ్
కకారో హృదయం పాతు హకారో జథరంతథా
లకారో నాభిదేశంతు హ్రీంకార: పాతు గుహ్యకమ్
కామకూటస్సదా పాతు కటిదేశం మమైవతు
సకారః పాతు చోరూ మే కకారః పాతుజానునీ
లకారః పాతు జంఘేమే హ్రీంకార: పాతు గుల్పకా
శక్తికూటం సాధాపాతు పాదౌరక్షతు సర్వదా

Sri Kalabhairava Pancharatna Stotram

శ్రీ కాలభైరవ పంచరత్న స్తోత్రం (Sri Kalabhairava Pancharatna Stotram) గధం, కపాలం, డమరుకం త్రిశూలం హస్తాంభుజే సంతతుం త్రినేత్రం ధిగంభరం బస్మ విభూషితాంగం నమామ్యహం భైరవం ఇందుచూడం || 1 || కవిత్వధం సత్ వారమేవ మొధాం నతలయే శంభూ...

Sri Angaraka Kavacham

శ్రీ అంగారక కవచ స్తోత్రం (Sri Angaraka Kavacham) శ్రీ గణేశాయ నమః అస్య శ్రీ అఙ్గారకకవచస్తోత్రమన్త్రస్య కశ్యప ఋషిః, అనుష్టుప్ ఛన్దః అఙ్గారకో దేవతా భౌమప్రీత్యర్థం జపే వినియోగః| రక్తామ్బరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్| ధరాసుతః శక్తిధరశ్చ...

Arjuna Kruta Sri Durga Stotram

అర్జున విరచిత శ్రీ దుర్గ స్తుతి (Sri Durga Stuthi) నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని | కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణపింగళే || 1 || భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే | చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ ||...

Sri Skandamatha Dwadasa Nama Stotram

శ్రీ స్కంద మాతా ద్వాదశ నామ స్తోత్రం (Sri Skandamatha Dwadasa Nama Stotram) ప్రధమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం తృతీయం ధవళవర్ణాంశ్చ, చతుర్ధం సింహావాహినీం పంచమం అభయముద్రాంశ్చ , షష్టం మోక్షదాయినీం సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచయనీం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!