Home » Ashtakam » Sri Siva Ashtakam

Sri Siva Ashtakam

శ్రీ శివ అష్టకం (Sri Siva Ashtakam)

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వానాథం జగన్నాథ నాథం సదానంద భాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమీడే! || 1 ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం
జటాజూట గంగాతరంగై ర్విశాలం శివం శంకరం శంభు మీశానమీడే || 2 ||

ముదామాకరం మండనం ముండయంతం మహామండలం భస్మభూషా దారంతమ్
అనాదిం హ్యపారం మహామోహరూపం శివం శంకరం శంభు మీశానమీడే || 3 ||

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశనం సదా సుప్రకాశం
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే || 4 ||

గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్న గేహం
పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశానమీడే || 5 ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దథానం పదామ్భోజ నమ్రాయ కామం దధానం
బలీవర్దమానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభు మీశానమీడే || 6 ||

శరచ్చంద్ర గాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం
అపర్ణా కళత్రం సదా సచ్ఛరిత్రం శివం శంకరం శంభు మీశానమీడే || 7 ||

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశానమీడే || 8 ||

స్వయం యః ప్రభాతే నర శ్శూలపాణేః పఠేత్ స్త్రోత్రరత్నం త్విహ ప్రాప్యరత్నం
సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్రం విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి || 9 ||

Sri Shiva Dwadasa Panjara Stotram

శ్రీ శివ ద్వాదశ పంజర స్తోత్రం (Sri Shiva Dwadasa Panjara Stotram) శివాయ నిర్వికల్పాయ భవతిమిరాపహారిణే భస్మత్రిపుండ్రభాసాయ పార్వతీపతయే నమః || 1 || శర్వాయ గిరీశాయ సత్సంతానకారిణే వ్యోమకేశవిరూపాయ గిరిజాపతయే నమః || 2 || భవాయ మహేశాయ...

Sri Ranganatha Ashtakam

శ్రీ రంగనాథా అష్టకం (Sri Ranganatha Ashtakam) పద్మాదిరాజే గురుదౌదిరాజే విరచరాజే సుర రాజరాజే | త్రైలోక్య రాజే అఖిల రాజరాజే శ్రీ రంగరాజే నమతా నమామి || 1 || శ్రీ చిత్తశాయీ భజగేంద్రశాయీ, నాదార్కశాయీ, ఫణిభోగశాయీ అంబోదిశాయీ, వతత్రశాయీ,...

Sri Sudarshana Ashtakam

శ్రీ సుదర్శన అష్టకం (Sri Sudarshana Ashtakam) ప్రతిభటి  శ్రేణి బీషణ వరగుణ స్తోమ భూషణ జని భయస్తానతారణ జగదవస్థానకారణ నిఖల దుష్కర్మ కర్శన నిగమసుదర్శన జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన || 1...

Sri Anjaneya Mangalashtakam

శ్రీ ఆంజనేయ మంగలాష్టకం (Sri Anjaneya Mangalashtakam) వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే || 1 || కరుణారస పూర్ణాయ, ఫలా పూప ప్రియాయచ మాణిక్య హార కం థాయ మంగళం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!