శ్రీ గోవింద నామాలు (Sri Govinda Namalu)

ఓం నమో వెంకటేశాయ

శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
శ్రీ భక్త వత్సలా గోవిందా
భాగవత ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా
నీల మేఘ శ్యామ గోవిందా
పురాణ పురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

నందనందన గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్ఠ పరిపాలక గోవిందా
కష్ట నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుట ధర గోవిందా
వరాహమూర్తి వి గోవిందా
గోవర్ధనో ధార గోవిందా
దశరధ నందన గోవిందా
దశముఖ మర్దనా గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

మత్స్య కూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహా గోవిందా
వామన భృగు రామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధ కల్కి ధర గోవిందా
వేణుగాన ప్రియ గోవిందా
వెంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సీతా నాయక గోవిందా
శ్రీత పరిపాలక గోవిందా
దరిద్ర జన పోషక గోవిందా
ధర్మ సంస్థాపక గోవిందా
అనాధ రక్షక గోవిందా
ఆపద్బాంధవ గోవిందా
కరుణా సాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

కమలదళాక్ష గోవిందా
కామిత ఫలదా గోవిందా
పాపవి నాశక గోవిందా
పాహి మురారే గోవిందా
శ్రీ ముద్రాం కిత గోవిందా
శ్రీ వత్సా మ్ కిత గోవిందా
ధరణీ నాయక గోవిందా
దినకర తేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

పద్మా దతి ప్రియ గోవిందా
ప్రసన్న మూర్తీ గోవిందా
అభయ హస్త ప్రదర్శన గోవిందా
మత్స్యా వ తార గోవిందా
శంఖ చక్రధర గోవిందా
శా ర్జ గదా ధర గోవిందా
వీరజా తీరస్థ గోవిందా
విరోధి మర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సాలగ్రామ ధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా
లక్ష్మణా గ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా
కాంచనాం బరధర గోవిందా
గోపాలాయ గోవిందా
గరుడవాహన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వానర సేవిత గోవిందా
వారధి బంధన గోవిందా
సప్తగిరీశ గోవిందా
ఏక స్వరూప గోవిందా
శ్రీ రామకృష్ణా గోవిందా
రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవా గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రకవచ ధర గోవిందా
వైజయంతి ధర గోవిందా
వడ్డీకాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
బిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివకేశవ మూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా
నీరజనాభా గోవిందా
హతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

అభిషేకప్రియ గోవిందా
రత్నకిరీటా గోవిందా
ఆపన్నివారణ గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశా గోవిందా
ఆశ్రితపక్షా గోవిందా
నిత్యశుభ ప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ఆనందరూప గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

పద్మనాభహరి గోవిందా
పరమదయాలో గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీ వనమాలి గోవిందా
శేష సాయి శ్రీ గోవిందా
శేషాద్రి నిలయా గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

Sri Venkateswara Govinda Namalu in English

Sri Srinivasa Govinda
Sri Venkatesa Govinda
Bhaktavatsala Govinda
Bhagavatapriya Govinda
Nityanirmala Govinda
Neelameghasyama Govinda
Puranapurusha Govinda
Pundarikaksha Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Nandanandana Govinda
Navaneeta chora Govinda
Pasupalaka Sri Govinda
Papavimochana Govinda
Dushtasamhara Govinda
Durita nivarana Govinda
Sishta paripalaka Govinda
Kashta nivarana Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Vajramakutadhara Govinda
Varahamurtivi Govinda
Gopijanalola Govinda
Govardhanoddhara Govinda
Dasarathanandana Govinda
Dasamukha mardhana Govinda
Pakshivahana Govinda
Pandavapriya Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Matsya Kurma Govinda
Madhusudhana Hari Govinda
Varaha Narasimha Govinda
Vamana Brughurama Govinda
Balaramanuja Govinda
Bhouddha Kalkidhara Govinda
Venuganapriya Govinda
Venkataramana Govinda
Govinda Hari Govinda || 1 ||

Virajateerastha Govinda
Virodhimardhana Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Salagramadhara Govinda
Sahasranama Govinda
Lakshmivallabha Govinda
Lakshmanagraja Govinda
Kasturitilaka Govinda
Kanchanambaradhara Govinda
Garudavahana Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Vanarasevita Govinda
Varadhibandhana Govinda
Edukondalavada Govinda
Ekaswarupa Govinda
Sri Rama Krishna Govinda
Raghukula nandana Govinda
Pratyakshadeva Govinda
Paramadayakara Govinda
Vajrakavachadhara Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Vaijayantimala Govinda
Vaddikasulavada Govinda
Vasudevatanaya Govinda
Bilvapatrarchita Govinda
Bhikshuka samstuta Govinda
Streepumrupa Govinda
Siva Kesavamurti Govinda
Brahmandarupa Govinda
Bhaktarakshaka Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Nityakalyana Govinda
Neerajanabha Govinda
Haati Ramapriya Govinda
Harisarvottama Govinda || 2 ||

Gokulanandana Govinda
Sitanayaka Govinda
Sritaparipalaka Govinda
Daridrajanaposhaka Govinda
Dharmasamsthapaka Govinda
Anatha rakshaka Govinda
Aapdbhandhava Govinda
Saranagatavatsala Govinda
Karunasagara Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Kamaladalaksha Govinda
Kamitaphaladata Govinda
Papavinasaka Govinda
Pahi Murare Govinda
Srimudrankita Govinda
Srivatsankita Govinda
Dharaninayaka Govinda
Dinakarateja Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Padmavatipriya Govinda
Prasannamurti Govinda
Abhayahasta pradarsana Govinda
Mastyavatara Govinda
Sankachakradhara Govinda
Sarngja Gadhadara Govinda || 3 ||

Janardhanamurti Govinda
Jagatsakshirupa Govinda
Abhishekapriya Govinda
Apannivarana Govinda
Ratnakireeta Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Ramanujanuta Govinda
Swayamprakasa Govinda
Aasritapaksha Govinda
Nityasubhaprada Govinda
Nikhilalokesa Govinda
Anandarupa Govinda
Aadyantarahita Govinda
Ihaparadayaka Govinda
Ibharajarakshaka Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda
Paramadayalo Govinda
Padmanabha Hari Govinda
Tirumalavasa Govinda
Tulasi Vanamala Govinda
Seshadrinilaya Govinda
Sirnivasa Sri Govinda
Sri Venkatesa Govinda
Govinda Hari Govinda
Gokulanandana Govinda || 4 ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!