శ్రీ షోడశీదేవి (Sri Shodashi Mahavidya)

Sri Shodasi (Tripura Sundari Devi) Jayanti is celebrated in the month of Margharisa and day of Powrnima margashirsha month as Chandra manam.

శ్రీ షోడశీదేవి [ త్రిపుర సుందరి దేవీ ]

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ అమ్మవారిని లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. త్రిపుర సుందరి దేవీని ఆరాదించటం వలన బుధ గ్రహ దోషాలు శాంతిస్తాయి.

షోడశి (త్రిపురసుందరి) గాయిత్రి:

ఓం ఐం త్రిపురాదేవ్యై విద్మహే క్లీం కామేశ్వయై ధీమహి సౌ స్త న్త్రః క్లిన్నో ప్రచోదయాత్

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: