శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి (Shani Ashtottara Shatanamavali)

 1. ఓం శనైశ్చరాయ నమః
 2. ఓం శాంతాయ నమః
 3. ఓం శరణ్యాయ నమః
 4. ఓం వరేణ్యాయ నమః
 5. ఓం సర్వేశాయ నమః
 6. ఓం సౌమ్యాయ నమః
 7. ఓం సురవంద్యాయ నమః
 8. ఓం సురలోక విహారిణే నమః
 9. ఓం సుఖాననోవిష్టాయ నమః
 10. ఓం సుందరాయ నమః
 11. ఓం ఘనాయ నమః
 12. ఓం ఘనరూపాయ నమః
 13. ఓం ఘనాభరణధారిణే నమః
 14. ఓం ఘనసారవిలేపాయ నమః
 15. ఓం ఖద్యోతాయ నమః
 16. ఓం మందాయ నమః
 17. ఓం మందచేష్టాయ నమః
 18. ఓం మహనీయగుణాత్మనే నమః
 19. ఓం మర్త్యపావనపాదాయ నమః
 20. ఓం మహేశాయ నమః
 21. ఓం ఛాయాపుత్త్రాయ నమః
 22. ఓం శర్వాయ నమః
 23. ఓం శ్రతూణీరధారిణే నమః
 24. ఓం చరస్థిరస్వభావాయ నమః
 25. ఓం చంచలాయ నమః
 26. ఓం నీలవర్ణాయ నమః
 27. ఓం నిత్యాయ నమః
 28. ఓం నీలాంబసనిభాయ నమః
 29. ఓం నీలాంబరవిభూషాయ నమః
 30. ఓం నిశ్చలాయ నమః
 31. ఓం వేద్యాయ నమః
 32. ఓం విధిరూపాయ నమః
 33. ఓం విరోధాధార భూమయే నమః
 34. ఓం వేదాస్పదస్వాభావాయ నమః
 35. ఓం వజ్రదేహాయ నమః
 36. ఓం వైరాగ్యదాయ నమః
 37. ఓం వీరాయ నమః
 38. ఓం వీతరోగభయాయ నమః
 39. ఓం విపత్పరంపరేశాయ నమః
 40. ఓం విశ్వనంద్యాయ నమః
 41. ఓం గృద్రహహాయ నమః
 42. ఓం గుధాయ నమః
 43. ఓం కూర్మాంగాయ నమః
 44. ఓం కురూపిణే నమః
 45. ఓం కుత్సితాయ నమః
 46. ఓం గుణాధ్యాయ నమః
 47. ఓం గోచరాయ నమః
 48. ఓం అవిద్యామూలనాశాయ నమః
 49. ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః
 50. ఓం ఆయుష్యకారణాయ నమః
 51. ఓం ఆపదుద్దర్త్రే నమః
 52. ఓం విష్ణుభక్తాయ నమః
 53. ఓం వశినే నమః
 54. ఓం వివిధాగమనేదినే నమః
 55. ఓం విధిస్తుత్యాయ నమః
 56. ఓం వంద్యాయ నమః
 57. ఓం విరూపాక్షాయ నమః
 58. ఓం వరిష్టాయ నమః
 59. ఓం వజ్రాంకుశధరాయ నమః
 60. ఓం వరదాయ నమః
 61. ఓం అభయహస్తాయ నమః
 62. ఓం వామనాయ నమః
 63. ఓం జేష్టాపత్నీసమేతాయ నమః
 64. ఓం శ్రేష్టాయ నమః
 65. ఓం అమితభాషిణే నమః
 66. ఓం కస్టౌఘనాశకాయ నమః
 67. ఓం ఆర్యపుష్టిదాయ నమః
 68. ఓం స్తుత్యాయ నమః
 69. ఓం స్తోత్రగమ్యాయ నమః
 70. ఓం భక్తివశ్యాయ నమః
 71. ఓం భానవే నమః
 72. ఓం భానుపుత్త్రాయ నమః
 73. ఓం భావ్యాయ నమః
 74. ఓం పావనాయ నమః
 75. ఓం ధనుర్మందల సంస్థాయ నమః
 76. ఓం ధనదాయ నమః
 77. ఓం ధనుష్మతే నమః
 78. ఓం తనుప్రకాశ దేహాయ నమః
 79. ఓం తామసాయ నమః
 80. ఓం అశేషజనవంద్యాయ నమః
 81. ఓం విశేషఫలదాయినే నమః
 82. ఓం వశీకృతజనిశాయ నమః
 83. ఓం పశూనాంపతయే నమః
 84. ఓం ఖేచరాయ నమః
 85. ఓం ఖగేశాయ నమః
 86. ఓం ఘననీలాంబరాయ నమః
 87. ఓం కాఠిన్యమానసాయ నమః
 88. ఓం అరణ్యగణస్తుత్యాయ నమః
 89. ఓం నీలచ్చత్రాయ నమః
 90. ఓం నిత్యాయ నమః
 91. ఓం నిర్గుణాయ నమః
 92. ఓం గుణాత్మనే నమః
 93. ఓం నిరామయాయ నమః
 94. ఓం నింద్యాయ నమః
 95. ఓం వందనీయాయ నమః
 96. ఓం ధీరాయ నమః
 97. ఓం దివ్యదేహాయ నమః
 98. ఓం దీనార్తి హరణాయ నమః
 99. ఓం దైన్య నాశకరాయ నమః
 100. ఓం ఆర్యజనగణణ్యాయ నమః
 101. ఓం క్రూరాయ నమః
 102. ఓం క్రూరచేష్టాయ నమః
 103. ఓం కామక్రోధకరాయ నమః
 104. ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః
 105. ఓం పరిపోషితభక్తాయ నమః
 106. ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః
 107. ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః
 108. ఓం పరభీతిహరాయ నమః

ఇతి శ్రీ శనైశ్చర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!
%d bloggers like this: