Home » Ashtothram » Sri Swamy Ayyappa Ashtothara Shatanamavali
ayyappa swamy ashtottaram

Sri Swamy Ayyappa Ashtothara Shatanamavali

శ్రీ స్వామి  అయ్యప్ప అష్టోత్తర శతనామావళి (Sri Swamy Ayyappa Ashtothara Shatanamavali)

  1. ఓం శ్రీ మహాశాస్త్రే నమః
  2. ఓం విశ్వవాస్త్రే నమః
  3. ఓం లోక శాస్త్రే నమః
  4. ఓం మహాబలాయ నమః
  5. ఓం ధర్మ శాస్త్రే నమః
  6. ఓం వేద శాస్త్రే నమః
  7. ఓం కాల శాస్త్రే నమః
  8. ఓం మహాజసే నమః
  9. ఓం గజాధిపాయ నమః
  10. ఓం అంగపతయే నమః
  11. ఓం వ్యాఘ్రపతయే నమః
  12. ఓం మహాద్యుతాయ నమః
  13. ఓం గణాధ్యక్షాయ నమః
  14. ఓం అగ్రగణ్యాయ నమః
  15. ఓం మహా గుణ గణాలయ నమః
  16. ఓం ఋగ్వేదరూపాయ నమః
  17. ఓం నక్షత్రాయ నమః
  18. ఓం చంద్రరూపాయ నమః
  19. ఓం వలాహకాయ నమః
  20. ఓం దూర్వాయ నమః
  21. ఓం శ్యామాయ నమః
  22. ఓం మహా రూపాయ నమః
  23. ఓం క్రూర దృష్టయే నమః
  24. ఓం అనామయాయ నమః
  25. ఓం త్రినేత్రాయ నమః
  26. ఓం ఉత్పాలాకారాయ నమః
  27. ఓం కాలాంతకాయ నమః
  28. ఓం నరాధిపాయ నమః
  29. ఓం దక్షమూషకాయ నమః
  30. ఓం కాల్హారకు సుమప్రియాయ నమః
  31. ఓం మదనాయ నమః
  32. ఓం మాధవసుతాయ నమః
  33. ఓం మందారకుసుమ ప్రియాయ నమః
  34. ఓం మదాలసాయ నమః
  35. ఓం వీర శాస్త్రే నమః
  36. ఓం మహా సర్ప విభూషితాయ నమః
  37. ఓం మహాసూరాయ నమః
  38. ఓం మహాధీరాయ నమః
  39. ఓం మహాపాపవినాశకాయ నమః
  40. ఓం ఆసిహస్తాయ నమః
  41. ఓం శరదరాయ నమః
  42. ఓం హలహల ధరసుతాయ నమః
  43. ఓం అగ్ని నయనాయ నమః
  44. ఓం అర్జునపతయే నమః
  45. ఓం అనంగామదనాతురాయ నమ
  46. ఓం దుష్టగ్రహాధిపాయ నమః
  47. ఓం శాస్త్రే నమః
  48. ఓం శిష్టరక్షణధీక్షితాయ నమః
  49. ఓం రాజరాజర్చితాయ నమః
  50. ఓం రాజ శేఖరాయ నమః
  51. ఓం రాజోత్తమాయ నమః
  52. ఓం మంజులేశాయ నమః
  53. ఓం వరరుచయే నమః
  54. ఓం వరదాయ నమః
  55. ఓం వాయువాహనాయ నమః
  56. ఓం వజ్రాంగాయ నమః
  57. ఓం విష్ణుపుత్రాయ నమః
  58. ఓం ఖడ్గప్రాణయే నమః
  59. ఓం బలోధ్యుతయ నమః
  60. ఓం త్రిలోకజ్ఞానాయ నమః
  61. ఓం అతిబలాయ నమః
  62. ఓం కస్తూరితిలకాంచితాయ నమః
  63. ఓం పుష్కలాయ నమః
  64. ఓం పూర్ణధవళాయ నమః
  65. ఓం పూర్ణ లేశాయ నమః
  66. ఓం కృపాలయాయ నమః
  67. ఓం వనజనాధి పాయ నమః
  68. ఓం పాశహస్తాయ నమః
  69. ఓం భయాపహాయ నమః
  70. ఓం బకారరూపాయ నమః
  71. ఓం పాపఘ్నాయ నమః
  72. ఓం పాషండ రుధిశాయ నమః
  73. ఓం పంచపాండవసంరక్షకాయ నమః
  74. ఓం పరపాపవినాశకాయ నమః
  75. ఓం పంచవక్త్ర కుమారాయ నమః
  76. ఓం పంచాక్షక పారాయణాయ నమః
  77. ఓం పండితాయ నమః
  78. ఓం శ్రీ ధరసుతాయ నమః
  79. ఓం న్యాయాయ నమః
  80. ఓం కవచినే నమః
  81. ఓం కరీణామదిపాయ నమః
  82. ఓం కాండయుజుషే నమః
  83. ఓం తర్పణ ప్రియాయ నమః
  84. ఓం సోమరూపాయ నమః
  85. ఓం వన్యధన్యాయ నమః
  86. ఓం సత్పందాపాప వినాశకాయ నమః
  87. ఓం వ్యాగ్ర చర్మధరాయ నమః
  88. ఓం శూలినే నమః
  89. ఓం కృపాళాయ నమః
  90. ఓం వేణువదనాయ నమః
  91. ఓం కంచు కంటాయ నమః
  92. ఓం కరళవాయ నమః
  93. ఓం కిరీటాధివిభూషితాయ నమః
  94. ఓం దూర్జటినే నమః
  95. ఓం వీరనిలయాయ నమః
  96. ఓం వీరాయ నమః
  97. ఓం వీరేంద్రవందితాయ నమః
  98. ఓం విశ్వరూపాయ నమః
  99. ఓం విరపతయే నమః
  100. ఓం వివిధార్దఫలప్రదాయ నమః
  101. ఓం మహారూపాయ నమః
  102. ఓం చతుర్భాహవే నమః
  103. ఓం పరపాపవిమోచకాయ నమః
  104. ఓం నాగ కుండలధరాయ నమః
  105. ఓం కిరీటాయ నమః
  106. ఓం జటాధరాయ నమః
  107. ఓం నాగాలంకారసంయుక్తాయ నమః
  108. ఓం నానారత్నవిభూషితాయ నమః

ఇతి శ్రీ స్వామి అయ్యప్ప అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Goda Devi Ashtottara Shatanamavali

శ్రీ గోదాదేవీ అష్టోత్తరశతనామావళి (Sri Goda devi Ashtottara Shatanamavali) ఓం గోదాయై నమః ఓం రంగానాయక్యై నమః ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః ఓం సత్యై నమః ఓం గోపీవేషధారయై నమః ఓం దేవ్యై నమః ఓం భూసుతాయై నమః ఓం...

Sri Kiratha Ashtakam

శ్రీ కిరాతాష్టకం (Sri Kiratha(Ayyappa) Ashtakam ) అస్య శ్రీ కిరాతశస్తుర్మహామంత్రస్య రేమంత ఋషిః దేవీ గాయత్రీ ఛందః శ్రీ కిరాత శాస్తా దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, శ్రీ కిరాత శస్తు ప్రసాద సిద్ధ్యర్థే జపే...

Sri Varahi Ashtottara Shatanamavali

శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Varahi devi Ashtottara Shatanamavali) ఓం గ్లౌం నమో వరాహవదనాయై నమః ఓం గ్లౌం నమో వరాహవదనాయై నమః । ఓం గ్లౌం నమో వారాహ్యై నమః । ఓం గ్లౌం వరరూపిణ్యై...

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!