Home » Stotras » Sri Vindhya Vasini Stotram

Sri Vindhya Vasini Stotram

శ్రీ వింధ్య వాసిని స్తోత్రం (Sri Vindhya Vasini Stotram)

నిశుంభ శుంభ మర్దినీ ప్రచండ ముండ ఖండనీ
వనే రణే ప్రకాశినీ భజామి వింధ్యవాసినీ || 1 ||

త్రిశూల ముండ ధారిణీ ధరా విఘాత హారిణీ
గృహే గృహే నివాసినీ భజామి వింధ్యవాసినీ|| 2 ||

దరిద్ర దుఃఖ హారిణీ సదా విభూతి కారిణీ
వియోగ శోక హారిణీ భజామి వింధ్యవాసినీ || 3 ||

లసత్ సులోల లోచన లతాసదే వరప్రద
కపాల శూల ధారిణీ భజామి వింధ్యవాసినీ || 4 ||

కరోముదా గదాధరీ శివాం శివప్రదాయినీ
వరా వరాననం శుభా భజామి వింధ్యవాసినీ|| 5 ||

ఋషీంద్ర యామినీ ప్రద త్రిదాస్య రూప ధారిణీ
జలే స్థలే నివాసినీ భజామి వింధ్యవాసినీ || 6 ||

విశిష్ట సృష్టికారిణీం విశాల రూప ధారిణీమ్
మహోదరే విశాలినీ భజామి వింధ్యవాసినీ || 7 ||

పురంధరాది సేవితం మురాది వంశ ఖండనీ
విశుధ్ద బుద్ధి కారిణీ భజామి వింధ్యవాసినీ || 8 ||

ఇతి శ్రీ వింధ్య వాసిని స్తోత్రం సంపూర్ణం

Abhilasha Ashtakam (Atma Veereshwara Stotram)

అభిలాషాష్టకము (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (Abhilasha Ashtakam / Atmaveereshwara Stotram) ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్! ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం || 1 || ఏకః కర్తా త్వం హి సర్వస్య...

Sri Kurma Stotram

శ్రీ కూర్మ స్తోత్రం (Sri Kurma Stotram) నమామ తే దేవ పదారవిందం ప్రపన్న తాపోపశమాతపత్రం | యన్మూలకేతా యతయోంజసోరు సంసారదుఃఖం బహిరుతీక్షపంతి || 1 || ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా స్తాపత్రయేణోపహతా న శర్మ | ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి చ్ఛాయాం...

Shri Saibaba Madhyana Harathi

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి (Sri Saibaba Madhyana Harathi) శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి భక్తులార రారండి కలసి...

Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Kanchi Kamakshi Dwadasa Nama Stotram) శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః అథ శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామస్తోత్రం ప్రథమం కళ్యాణి నామ ద్వితీయం చ కరకాచల రక్షిణి...

More Reading

Post navigation

error: Content is protected !!