Home » Mahavidya » Sri Tara Mahavidya

Sri Tara Mahavidya

శ్రీ తారా  మహావిద్య (Sri Tara Mahavidya)

Tara Jayanthi is celebrated in the Chaitra Masam Shukla Paksha navami (9th day ).

Tara
Swarna Tara
Neela Saraswathi

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీ తారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. తరింప చేసే దేవి కాబట్టి తార అయ్యింది. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా అంటారు.  శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

తారా గాయిత్రి:

ఓం తారాయైచ విద్మహే మహాగ్రాయైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ ||

Sri Bindu Madhava Stotram

శ్రీ బిందు మాధవ స్తోత్రం (Sri Bindu Madhava Stotram) ౧. ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతః శౌచదాయినే | సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ || ౨. నమామి తే పద ద్వంద్వం సర్వ ద్వంద్వ నివారకం| నిర్ద్వంద్వయా...

Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Kanchi Kamakshi Dwadasa Nama Stotram) శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః అథ శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామస్తోత్రం ప్రథమం కళ్యాణి నామ ద్వితీయం చ కరకాచల రక్షిణి...

Sri Mahalakshmi Chaturvimsati Namavali

శ్రీ మహాలక్ష్మీ దేవీ చతుర్వింశతి నామవళి (Sri Mahalakshmi Chaturvimsati Namavali) ఓం శ్రీ శ్రియై నమః ఓం శ్రీ లోకధాత్ర్యై నమః ఓం బ్రహ్మమాత్రే నమః ఓం పద్మనేత్రాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం ప్రసంనముఖ పద్మాయై నమః...

Sri Shiva Dwadasa nama Stotram

శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం (Sri Shiva Dwadasa nama Stotram) ప్రథమం మహేశ్వరం నామ ద్వితీయం శూలపాణినం తృతీయం చంద్రచూడంశ్చ చతుర్ధం వృషభధ్వజం పంచమం నాదమధ్యంచ షష్ఠం నారదవందితం సప్తమం కాలకాలంచ అష్టమం భస్మలేపనం నవమం మాధవమిత్రంచ దశమం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!