0 Comment
శ్రీ లక్ష్మీ చంద్రలాంబ అష్టోత్తరశతనామ స్తోత్రం (Sri Lakshmi Chandralamba Ashtottara stotram) శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ చంద్రలాంబ మహామాయా శామ్భవీ శఙ్ఖధారిణీ । ఆనన్దీ పరమానన్దా కాలరాత్రీ కపాలినీ ॥ ౧॥ కామాక్షీ వత్సలా ప్రేమా కాశ్మిరీ కామరూపిణీ । కౌమోదకీ కౌలహన్త్రీ శఙ్కరీ భువనేశ్వరీ ॥ ౨॥ ఖఙ్గహస్తా శూలధరా గాయత్రీ గరుడాసనా । చాముణ్డా ముణ్డమథనా చణ్డికా చక్రధారిణీ ॥ ౩॥ జయరూపా జగన్నాథా జ్యోతిరూపా చతుర్భుజా । జయనీ... Read More


