శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం (Sri Garuda Dwadasa nama Stotram)

సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగాభీషణం
జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం
గరుత్మంతం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనం
ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః
యః పటేత్ ప్రాతరుద్దాయ స్నానే వా శయనేపివా
విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః
సంగ్రామే వ్యవహారే చ విజయ స్తస్య జాయతే
బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవచ

ఇతి శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: