0 Comment
శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో | అస్మాకమాత్మవిద్యాం త్వముపదేష్టుం గణాధిపా || 2 || పూజా సంభార సంయుక్తా వర్తంతే ద్వారి పూజకాః | ఉత్తిష్ట భక్తాన్నుద్ధర్తుం ద్వైమాతుర నమో స్తుతే || 3 || భో భో గణపతే నాథ!... Read More
