యమకృత శివకేశవ స్తుతి (Yama Kruta Shiva Keshava Stuthi) గోవింద మాధవ ముకుంద హరే మురారే, శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే | దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 1 || గంగాధరాం ధకరిపో హర నీలకంఠ, వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే | భూతేశ ఖండపరశో మృడ చండికేశ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 2 || విష్నో నృసింహ మధుసూదన చక్రపానే, గౌరీపతే... Read More







