0 Comment
సుబ్రమణ్య స్వామి 28 నామములు (28 names of Lord Subrahmanya) స్కంద ఉవాచ 1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి. 2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి. 3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు. 4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు. 5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు.... Read More








