0 Comment
శ్రీ కాలభైరవ స్వామీ (Sri Kalabhairava Swamy ) శ్రీ కాలభైరవ గాయత్రి మంత్రం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥ శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. ఈ స్వామీ కాలస్వరూపం ఎరిగిన వాడు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. ఈ స్వామీ కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వారు.... Read More





