0 Comment
రథసప్తమి విశిష్టత (Rathasapthami Visistatha) మాఘ శుక్ల సప్తమిని ‘మహాసప్తమి’ మరియు ‘రథసప్తమి’గా వ్యవహరిస్తారు. సప్తమి అనగా ఏడింటి సముదాయము. అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి ఈ ఏడింటిని సప్తమి అని అందురు. ఇంద్రియాణి హయాన్యాహు: మన: ప్రగ్రహ ఏవచ | అనగా ఉపనిషత్తులలో ఇంద్రియములను అశ్వములుగా చెప్పియున్నారు. ఈ ఏడు ఇంద్రియములే సూర్యుని ఏడు గుఱ్ఱములు. మన శరీరమే సూర్యరథము దానికి సారథి అనూరువు. ఇతనే అంత: కర ణము లేదా బుద్ధి. వేదాంత శాస్త్రమున... Read More

















