0 Comment
మణిద్వీప వర్ణన (Manidweepa Varnana) మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 || సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 || లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || 3|| పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు... Read More

















