0 Comment
శ్రీకాలాన్తక అష్టకమ్ (Shrikalantaka Ashtakam) కమలాపతిముఖసురవరపూజిత కాకోలభాసితగ్రీవ | కాకోదరపతిభూషణ కాలాన్తక పాహి పార్వతీనాథ ||౧|| కమలాభిమానవారణదక్షాఙ్ఘ్రే విమలశేముషీదాయిన్ | నతకామితఫలదాయక కాలాన్తక పాహి పార్వతీనాథ ||౨|| కరుణాసాగర శంభో శరణాగతలోకరక్షణధురీణ | కారణ సమస్తజగతాం కాలాన్తక పాహి పార్వతీనాథ ||౩|| ప్రణతార్తిహరణదక్ష ప్రణవప్రతిపాద్య పర్వతావాస | ప్రణమామి తవ పదాబ్జే కాలాన్తక పాహి పార్వతీనాథ ||౪|| మన్దారనతజనానాం వృన్దారకవృన్దగేయసుచరిత్ర | మునిపుత్రమృత్యుహారిన్ కాలాన్తక పాహి పార్వతీనాథ ||౫|| మారారణ్యదవానల మాయావారీన్ద్రకుంభసఞ్జాత | మాతఙ్గచర్మవాసః కాలాన్తక పాహి... Read More

