శ్రీ వింధ్య వాసిని స్తోత్రం (Sri Vindhya Vasini Stotram) నిశుంభ శుంభ మర్దినీ ప్రచండ ముండ ఖండనీ వనే రణే ప్రకాశినీ భజామి వింధ్యవాసినీ || 1 || త్రిశూల ముండ ధారిణీ ధరా విఘాత హారిణీ గృహే గృహే నివాసినీ భజామి వింధ్యవాసినీ|| 2 || దరిద్ర దుఃఖ హారిణీ సదా విభూతి కారిణీ వియోగ శోక హారిణీ భజామి వింధ్యవాసినీ || 3 || లసత్ సులోల లోచన లతాసదే వరప్రద కపాల... Read More






