0 Comment
శ్రీ గణపతి సుప్రభాతం (Ganapati Suprabhatam) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే. శ్రీకరా! శుభకర! దేవ! శ్రీ గణేశ! అభయమిడి మమ్ము రక్షించి శుభము గూర్ప మేలుకో గౌరీ వరపుత్ర! మేలుకో సుప్రభాతము నీకిదే శుభ గణేశ! సర్వసిద్ధి ప్రదాయకా! సర్వనేత్రా! సర్వలోకాధినాయకా! సకల పూజ్యా! ఆలసింపక మేలుకో అమలరూప సుప్రభాతము నీకిదే శుభ గణేశా! తూర్పుదిశలోన భానుడు... Read More

